అక్షాంశ రేఖాంశాలు: 27°17′N 88°16′E / 27.28°N 88.27°E / 27.28; 88.27

గ్యాల్‌షింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్యాల్‌షింగ్
గీజింగ్
పట్టణం
గ్యాల్‌షింగ్ is located in Sikkim
గ్యాల్‌షింగ్
గ్యాల్‌షింగ్
సిక్కింలోని ప్రాంతం ఉనికి
గ్యాల్‌షింగ్ is located in India
గ్యాల్‌షింగ్
గ్యాల్‌షింగ్
గ్యాల్‌షింగ్ (India)
Coordinates: 27°17′N 88°16′E / 27.28°N 88.27°E / 27.28; 88.27
దేశం భారతదేశం
రాష్ట్రంసిక్కిం
జిల్లాపశ్చిమ సిక్కిం
Government
 • Typeనగర పంచాయితీ
Elevation
823 మీ (2,700 అ.)
జనాభా
 (2011)
 • Total4,013
భాషలు
 • అధికారికనేపాలీ, నేపాలీ, భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సున్వర్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
737 111
టెలిఫోన్ కోడ్03595
Vehicle registrationఎస్ కె-02

గ్యాల్‌షింగ్, సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నగరానికి సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది.[1] ఈ పట్టణంలో నేపాలీలు ఎక్కువగా ఉన్నారు, నేపాలీ భాష మాట్లాడేవారి సంఖ్య కూడా ఎక్కువే. 6,500 అడుగుల (1,900 మీ.) ఎత్తులో ఈ పట్టణం ఉంది. సంవత్సరంలో ఎక్కువ కాలం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగివుండే ఈ పట్టణంలో కొన్నిసార్లు మంచు కురుస్తుంది.

భౌగోళికం

[మార్చు]

గ్యాల్‌సింగ్ పట్టణం 27°17′N 88°16′E / 27.28°N 88.27°E / 27.28; 88.27 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 823 మీటర్ల (2700 అడుగుల) ఎత్తులో ఉంది.

చరిత్ర

[మార్చు]

1642లో నిర్మించిన సిక్కిం రాజ్య పురాతన రాజధాని యుక్సోమ్ పట్టణం ఈ పట్టణ సమీపంలోనే ఉంది. 1640లో నిర్మించిన పెమియాంగ్ట్సే మొనాస్టరీ, సిక్కిం పురాతన ఖేచిపాల్రి సరస్సు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులు హిమాలయాల పర్వతాల ట్రెక్కింగ్ కు, కాంచన్‌జంగా పర్వత యాత్రలకు ఈ పట్టణం నుండి వెళుతారు.[3]

జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] గ్యాల్‌సింగ్ పట్టణంలో 828 జనాభా ఉంది. ఈ జనాభాలో 59% మంది పురుషులు, 41% మంది స్త్రీలు ఉన్నారు. ఈ పట్టణ సగటు అక్షరాస్యత రేటు 72% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 68% గా ఉంది. మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

ఇక్కడి స్థానిక సంస్థ గ్యాల్‌సింగ్ నగర పంచాయితీ ఆధ్వర్యంలో జరుగుతోంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "West Sikkim/District Court in India | Official Website of District Court of India". districts.ecourts.gov.in. Retrieved 2020-12-25.
  2. Falling Rain Genomics, Inc - Gyalshing
  3. "Official Web Portal of Sikkim Tourism Development Corporation". www.sikkimstdc.com. Retrieved 2020-12-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-12-25.
  5. "Gyalshing Municipal Council". Retrieved 2020-12-25.

వెలుపలి లంకెలు

[మార్చు]