గ్రాహమ్ బిల్బీ
వ్యక్తిగత సమాచారం | |||
---|---|---|---|
పూర్తిపేరు | గ్రాహమ్ పాల్ బిల్బీ | ||
జనన తేదీ | 1941 మే 7 | ||
జనన ప్రదేశం | వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | ||
సీనియర్ కెరీర్* | |||
సంవత్సరాలు | జట్టు | Apps† | (Gls)† |
ante 1964–1970 | సీటౌన్ | ||
1971–? | వెల్లింగ్టన్ సిటీ | ||
జాతీయ జట్టు | |||
1967–1971 | న్యూజీలాండ్ | 8 | (1) |
|
క్రికెట్ సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 110) | 1966 ఫిబ్రవరి 25 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1966 మార్చి 4 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1962/63–1975/76 | వెల్లింగ్టన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1 |
గ్రాహమ్ పాల్ బిల్బీ (జననం 1941, మే 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, అసోసియేషన్ ఫుట్‌బాల్ ఆటగాడు. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు న్యూజీలాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు రెండింటికీ ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
క్రికెట్ కెరీర్
[మార్చు]ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా బిల్బీ 1965-66లో క్రైస్ట్‌చర్చ్, డునెడిన్‌లలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టుతో రెండు టెస్టులు ఆడాడు. ఆ రెండు టెస్టులు కూడా డ్రా అయ్యాయి. తొలి టెస్టులో 28, 3, రెండో టెస్టులో 3, 21 పరుగులు చేశాడు. ఫీల్డ్‌లో మూడు క్యాచ్‌లను కూడా తీసుకున్నాడు.[3]
బిల్బీ 1962-63 నుండి 1975-76 వరకు వెల్లింగ్టన్ తరపున తన దేశీయ క్రికెట్ ఆడాడు. 1965-66 సీజన్‌లో ఒటాగోపై ఇన్నింగ్స్ 161 పరుగులు అత్యధిక స్కోరు చేశాడు. బహుశా ఆ సీజన్‌లోనే టెస్టు అరంగేట్రం చేశాడు.[4][5] ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో అతను 57 మ్యాచ్‌ల్లో గౌరవప్రదమైన 32.62 సగటుతో ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1974లో న్యూజీలాండ్ క్రికెట్ అల్మానాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రోంగోటై కళాశాలలో చేరిన తర్వాత, బిల్బీ తన ఉద్యోగ జీవితాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గడిపాడు. ఇతనికి జాయ్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Grahame Bilby". CricketArchive. Retrieved 29 March 2021.
- ↑ "A-International Appearances – Overall". The Ultimate New Zealand Soccer Website. Archived from the original on 1 May 2009. Retrieved 19 June 2009.
- ↑ Wisden 1967, pp. 842–47.
- ↑ "Grahame Bilby". ESPNcricinfo. Retrieved 29 March 2021.
- ↑ "Batting and Fielding in Plunket Shield 1965/66". CricketArchive. Retrieved 29 March 2021.
- ↑ Millmow, Jonathan. "On double time with dual international Bibly [sic]". Stuff. Retrieved 21 March 2018.