చంద్రముఖి బసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రముఖి బసు (1860–1944),  భారతీయ మహిళా గ్రాడ్యుయేట్లు ఇద్దరిలో ఒకరు. డెహ్రాడూన్కు చెందిన బెంగాలీ క్రైస్తవ మహిళ అయిన చంద్రముఖి అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ లో ఉండేవారు. 1882లో కాదంబినీ గంగూలీ, చంద్రముఖి ఆర్ట్స్ విభాగంలో  బ్యాచిలర్స్ డిగ్రీలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులయ్యారు. 1883లో జరిగిన స్నాతకోత్సవంలో ఇద్దరూ తమ డిగ్రీలను అందుకున్నారు.