చంద్రవంక (1951 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రవంక
(1951 తెలుగు సినిమా)
TeluguFilm Chandravanka 1951.jpg
తారాగణం కాంచన్,
, కమలాదేవి
కనకం,
కోటిరత్నం,
జూనియర్ లక్ష్మీకాంతం,
గంగారత్నం,
లలిత,
పద్మిని,
రఘురామయ్య,
ఎన్.ఎ.రావు,
వంగర,
కృష్ణమరాజు,
రామమూర్తి
నిర్మాణ సంస్థ ఆనంద్ ఆహమ్మద్ పిక్చర్స్
పంపిణీ ఆంధ్ర ఫిలిమ్ సర్క్యూట్,
బాక్స్ ఆఫీస్ పిక్చర్స్,
ఆర్.వి.పిక్చర్స్
భాష తెలుగు

Chandravanka (1951) చంద్రవంక (1951 సినిమా)

కథ సంగ్రహం[మార్చు]

వేదండపురానికి విక్రమ దేవ్ రాజు, అతని భార్య రూపవతి. వారి ఏకైక కుమారుడు ఆనంద కుమార్ ఆనంద కుమార్ పుట్టినరోజు సందర్భంలో ఒకనాడు విక్రమదేవ్ నృత్యగానాది వినోదాలు జరిపి, సభ ముగింపక ముందు ఒక సంవత్సరం లోపల యువరాజు ఆనందకుమారుకి పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకొనబోయే సంగతి విక్రమ దేవరాజు తన మంత్రి ద్వారా ప్రజలకి, సామంతులకి, తెలియజేస్తారు.