చతురి తలగలగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చతురి తలగలగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చతురి తలగలగే
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 11)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 16)1998 ఏప్రిల్ 11 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1999 మార్చి 30 - నెదర్లాంగ్స్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–2003కోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ మహిళల వన్డే
మ్యాచ్‌లు 1 6
చేసిన పరుగులు 16 126
బ్యాటింగు సగటు 8.00 31.50
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 11 68
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 4

చతురి తలగలగే, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. అన్ని క్రికెట్ ఫార్మాట్లలో బ్యాటర్‌గా రాణించింది. 1998, 1999లలో శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, ఆరు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడింది. కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున దేశీయ క్రికెట్ కూడా ఆడింది.[1][2]

జననం[మార్చు]

చతురి తలగలగే శ్రీలంకలో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

1998 ఏప్రిల్ 11న కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక తరపున అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[1] ఈ మ్యాచ్‌లో అజేయంగా 19 పరుగులు చేసింది, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.[3] ఆ పర్యటనలోని మరో రెండు వన్డేల్లో పదకొండు పరుగులు చేసింది.[4] అదే పర్యటనలో తన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను కూడా ఆడింది, పాకిస్తాన్‌పై శ్రీలంకకు 309 పరుగుల విజయాన్ని అందించడంలో పదకొండు, ఐదు పరుగులు చేసింది.[5]

1999లో నెదర్లాండ్స్‌తో మూడు వన్డేలు ఆడింది. 21*, 7 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అత్యధిక స్కోరును, ఏకైక అర్ధ సెంచరీని 68 పరుగులు కూడా చేసింది.[4][1] 1999 తర్వాత శ్రీలంక తరపున మళ్ళీ అడలేదు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 31.50 సగటుతో 126 పరుగులు, టెస్ట్ క్రికెట్‌లో 16 పరుగుల సగటుతో 8.00 సగటుతో తన అంతర్జాతీయ కెరీర్‌ను పూర్తిచేసింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Player Profile: Chaturi Thalagalage". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  2. "Player Profile: Chaturi Thalagalage". CricketArchive. Retrieved 2023-08-16.
  3. "1st ODI, Pakistan Women tour of Sri Lanka at Colombo, Apr 11 1998". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  4. 4.0 4.1 "Statistics / Statsguru / C Thalagalage / Women's One-day Internationals". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  5. "Only Test, Pakistan Women tour of Sri Lanka at Colombo, Apr 17–20 1998". ESPNcricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు[మార్చు]