చరిత బుద్ధికా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తుడెల్లగే చరిత బుద్ధిక ఫెర్నాండో | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 22 August 1980 నాణదుర, శ్రీలంక | (age 44)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 88) | 2001 నవంబరు 13 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 జూలై 28 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 108) | 2001 అక్టోబరు 26 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 ఏప్రిల్ 7 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9 |
తుడెల్లగే చరిత బుద్ధిక ఫెర్నాండో, శ్రీలంక మాజీ క్రికెటర్. జాతీయ జట్టు కోసం టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]
జననం
[మార్చు]తుడెల్లగే చరిత బుద్ధిక ఫెర్నాండో 1980, ఆగస్టు 22న శ్రీలంకలోని పాణదురలో జన్మించాడు. పాణదుర సెయింట్ జాన్స్ కళాశాలలో చదువుకున్నాడు.[2]
దేశీయ క్రికెట్
[మార్చు]2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]వన్డే అంతర్జాతీయ అరంగేట్రంలో తన మొదటి లీగల్ డెలివరీతో ఒక వికెట్ తీశాడు, 67 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లతో మ్యాచ్‌ను ముగించాడు.[4] అరంగేట్రం మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడికి రెండవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అందించాడు. వన్డే ఫార్మాట్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక క్రికటర్ గా నిలిచాడు.[5] తదనంతరం శ్రీలంక టెస్ట్ జట్టుకు అరంగేట్రం చేశాడు.
తొమ్మిది టెస్టులు, కొన్ని అస్థిరమైన ప్రదర్శనల తర్వాత అతను తొలగించబడ్డాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Austin, Charlie (5 October 2011). "Sri Lanka drop Suresh Perera for Sharjah". ESPNcricinfo. Retrieved 2023-08-16.
- ↑ St. John's vs Royal Panadura clash will be interesting Archived 2013-03-16 at the Wayback Machine
- ↑ "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
- ↑ Austin, Charlie (6 November 2001). "Jayasuriya says no cause for alarm". ESPNcricinfo. Retrieved 2023-08-16.
- ↑ 5.0 5.1 Austin, Charlie. "Profile". Wisden overview. ESPNcricinfo. Retrieved 2023-08-16.