చర్చ:అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 28 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఒక సంవత్సరంలో రెండువేల పండుకలు చేసుకోవటం సాధ్యమా?రోజుకు ఒకపండుగ అనుకున్ననూ సంవత్సరానికి 365 పండుకలు.ఈ లెక్కన రెండువేల పండుగలంటే రోజుకు 5 పండుగలు(అందాజుగా) చేస్తారా?సాధ్యమేనా?పాలగిరి (చర్చ) 03:36, 21 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Every year, Gujarat celebrates more than 2,000 festivals. ఈ వాక్యం ఆంగ్ల వ్యాసం లోనిది, నేను ఈ వ్యాసం వ్రాసేటప్పుడు నాకు సందేహం కలిగింది, జనవరి 14న గాలిపటాల పండుగ మరియు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు, అంటే ఒకేరోజు రెండు పండుగలు జరుపుకుంటున్నారు, అలాగే అక్కడి వారు ఒకేరోజు అనేక పండుగలు జరుపుకుంటారని YVSREDDY (చర్చ) 04:27, 21 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]