చర్చ:అంతర్జాలం
స్వరూపం
ఈ పేజీ అంతర్జాలం article మెరుగుదలలను చర్చించేందుకు చర్చా పేజీ. | |||
---|---|---|---|
|
|
పేరుమార్పు
[మార్చు]ఈ పేజీని అంతర్జాలం అనే పేజీకి తరళించి, ఇంటర్నెట్ నుండి దారి మార్పు పేజీ ఉంచాలని ప్రతిపాదిస్తున్నాను, సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పగలరు. అంతర్జాలం ఈనాడులో వాడుతున్నారు, తిరుమలలో చూశాను అధికారికంగా, ఇంకా గూగుల్ శోధనలో సుమారుగా పద్నాలుగు వేల హిట్లు వచ్చాయి. ఇంకా నిఘంటువుల్లో కూడా ఉంది. అందుకని ఇంటర్నెట్ కంటే తెలుగు పేరు అయిన అంతర్జాలంతో ఈ పేజీ ఉండుట సమంజసం అని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పగలరు. Chavakiran 16:31, 20 ఆగష్టు 2010 (UTC)
- చావాకిరణ్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. --t.sujatha 02:27, 21 ఆగష్టు 2010 (UTC)
- నేను కూడా "అంతర్జాలం" అనే పేరుకు మార్చాలని ఒప్పుకుంటున్నాను. --TheAwesome21