వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2010-11 కాలంలో తెలుగు వికీ వీక్షణలు పెద్దగా పెరుగుదలలేకుండా వున్నప్పుడు [1] ఈ ప్రాజెక్టు ప్రారంభించబడి ప్రణాళిక బద్ధంగా 2014 లో అధిక వీక్షణలు తెలిపే వికీట్రెండ్స్ ఉపకరణంతో[2] , 2018 లో పేజీవ్యూస్ ఉపకరణంలో టాప్ వ్యూస్ [3] ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచడం జరిగింది. 2015-17లలో వికీవీక్షణలు అభివృద్ధిచెందుతున్నా, వాడుకరులు ఎక్కువగా మొబైల్ (80 శాతం దాదాపు) వీక్షణలు వుండడం గమనించబడింది. వ్యాస నాణ్యత లేకపోయినా, పనిచేయని లింకులు ఎక్కువైతే వికీపీడియా విలువ తగ్గిపోయే అవకాశం వున్నందున, ఆసక్తిగల వికీపీడియన్లు నాణ్యతపై కృషి చేయాల్సిన అవసరం వుంది. తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

అధిక వీక్షణల పేజీల నాణ్యత పెంపు

[మార్చు]

వ్యాసాల ఎంపిక

[మార్చు]

నాణ్యత పెంచు పనులు

[మార్చు]
 • నాణ్యతను పెంచే ప్రాధమిక పని మూలాల మెరుగు {{Cite }} మూస వాడడం, పని చేయని లింకుమూలం ఆర్కైవ్ కాకుండా వేరే చోట దొరికితే తాజా పరచటం ( పనిచేయని లింకుల తనిఖీ InternetArchiveBot చేస్తుంది)
 • నాణ్యతను పెంచే ఇతర పనులు వికీకరణ, విస్తరణ, వ్యాసాలకు ముఖ్యతను, నాణ్యతను బేరీజు వేయడం, వాటి గురించి చర్చించడం.

గత కాలపు పనులు

[మార్చు]

2014 లో పని

[మార్చు]

పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)

2018 లో పని

[మార్చు]
 • వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/201803 గణాంకాలు చూసి నాణ్యత పెంచే మార్పులు చేయాలి.
 • వికీసోర్స్ లో ఉపయుక్తమైన సమాచారాన్ని లింకుగా వాడేందుకు, {{cite wikisource}} వాడడం.
 • చాలా లింకులు పనిచేయనివిగా తయారైనందున, వాటినిపనిచేయనివిగా గుర్తించి {{dead link}} ఆ తరువాత వాటిని పునరుద్ధరించే వీలు లేకపోతే తొలగించడము చేయాలి.
 • DLI లింకులు పనిచేయనందున, ఆర్కైవ్.ఆర్గ్ లింకులు గా మార్చాలి.

2019లో పని

[మార్చు]
 • User:InternetArchiveBot తెలుగు వికీలో చేతనం చెయ్యడానికి కృషి

ప్రస్తుత పని

[మార్చు]

పైలట్ ప్రాజెక్టు విశ్లేషణలో తరువాతి పనికి ఎక్కువ మంది ఆసక్తి చూపనందున ప్రాజెక్టుని ప్రామాణిక ప్రాజెక్టుగా కాక సాంప్రదాయిక వికీప్రాజెక్టు అనగా (ఆపరేషన్) గా కొనసాగించుతున్నాను దీనిపై ఆసక్తి కల వికీపీడియా సభ్యులు, దీనికి సంబంధించిన వ్యాసాలపై కృషి చేసినప్పుడు వ్యాసాల మెరుగుకి సంబంధించిన సూచనలను ఆయా వ్యాస చర్చాపేజీలలోనే వ్రాసి అందరికి తెలుపుటకు {{సహాయం కావాలి}} మూస చేర్చాలి.

ఈ పని లో నేనెందుకు పాల్గొనాలి

[మార్చు]
 1. ప్రాధాన్యత పేజీలలో మీకు ఆసక్తిగల పేజీలపై పని చేయటం వలన మీ పనికి ఎక్కువ ప్రభావం వుంటుంది. ఎక్కువ మంది మీరు పనిచేసిన పేజీలు చూస్తారు.
 2. ప్రాధాన్యత పేజీలలో చాలవరకు నాణ్యతగల పేజీలుంటాయి కావున నాణ్యతగలపేజీలపై అవగాహన మెరుగవుతుంది.
 3. ప్రాధాన్యత పేజీలపై ఎక్కువ సభ్యులు సహకరించే అవకాశం వున్నందున ఇతర సభ్యులతో చర్చలకు స్పందన ఎక్కువవుండే అవకాశముంది.
 4. సముదాయం బలహీనంగా వున్న తెలుగు వికీ పదికాలాలు ప్రజాదరణ పొందుతుండాలంటే ఇటువంటి పనులే మార్గం.

దీనిని ప్రామాణిక ప్రాజెక్టు (అనగా కాలఅవధి, పరిధి, సమీక్షలు గల) రూపంలో పనిచేయడంపై ఆసక్తి వుంటే క్రింద విభాగంలో మీ పేరు చేర్చండి.

ప్రామాణిక ప్రాజెక్టుపై ఆసక్తి గల వారు

[మార్చు]
 1. - రవిచంద్ర (చర్చ) 06:09, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
 2. <దీనిపై వరుసలో # చేర్చి మీ సంతకం చేర్చండి>

పనికి ఉపయోగపడే విషయాలు

[మార్చు]

మూలాల దోషాలు సవరించడం

[మార్చు]

ref tag దోషాలు

[మార్చు]

ఇవి చాలా సులభం. లేని టేగ్ ని సరియైన చోట చేర్చటమే.

ref name పేరు వుండి దాని మూలం లేకపోవడం

[మార్చు]

అనువాదవ్యాసంలో చాలా వరకు ఈదోషం కనబడుతుంది. లింకు అయిన ఆంగ్ల వికీ వ్యాసానికి వెళ్లి ఆ ref name పేరు వెతికి దాని మూలం వుటంకింపును వ్యాసంలో చేర్చాలి. నేరుగా వాక్యం దగ్గర లేక ఒకవేళ మూలాలు అన్నీ ఒకచోట చేర్చి వుంటే ఆ విభాగంలో చేర్చాలి.

lower-alpha దోషం

[మార్చు]

ఉదహరింపు పొరపాటు: "lower-alpha" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="lower-alpha"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు( ఉదాహరణ దోషం గల వ్యాస రూపం)

పరిష్కారం: మూలాలలో '''Notes''' {{notelist}} చేర్చాలి.( ఉదాహరణ మార్పు)

citation లో పరామితులలో దోషం

[మార్చు]
 • పాత మూసలకు సంబంధించి coauthors పరామితి ఇప్పడు author గానే వాడాలి. అప్పుడు రచయితల వివరాలను firs1, last1, first2, last2 లాంటి పరామితులతో చేర్చవచ్చు. మరీ ఎక్కువ రచయితలుంటే ముఖ్య రచయిత first last పరామితి విలువలను, coauthors విలువలను కూడా author పరామితి విలువలోకి చేర్చాలి.
 • month year పరామితి వుంటే దానిని date పరామితికి ఆ విలువలు వాడాలి, అవసరమనుకుంటే తారీఖు లో రోజుని 1 గా మార్చి YYYY-MM-DD రూపంలో చేర్చవచ్చు.

మూలాలకు {{cite}} మూస వాడడం

[మార్చు]

కేవలం URL గల మూలాలను దర్శించి వాటిని {{cite}} మూస తో మార్చండి.

మూలాలు ఆర్కైవ్ లో చేర్చడం, వాడడం

[మార్చు]

గతంలో భద్రపరచిన అర్కైవ్.ఆర్గ్ లింకులను మూలాలుగా వాడమని సలహా ఇచ్చాము. InternetArchivebot తెవికీకి చేతనం చేశాము కావున, ఇప్పడు మూల వెబ్సైట్ పేజీ మూలం చేర్చవచ్చు. ఆ మూల పేజీని ఆర్కైవ్.ఆర్గ్ లో భద్రపరచండి. ముందు ముందు ఒకవేళ వెబ్సైట్ పేజీ dead అయితే InternetArchivebot ఆర్కైవ్ లింకు చేర్చి, ఆర్కైవ్ లింకు ను ప్రధానమైన లింకుగా మారుస్తుంది. (జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>)

తెలుగు పత్రికల సమాచారాన్ని వే బేక్ మషీన్ తో ఆర్కైవ్.ఆర్గ్ లో చేర్చండి. దీనికొరకు క్రోమ్ వాడు వారు Save to the wayback machine, Citegen పొడిగింతలు [7],[8] అనే ఎక్స్టెన్షన్ లను స్థాపించుకొని, మొదటి వాడి ఆర్కీవ్.ఆర్గ్ లో దాచి ఆ దాచిన పేజీనుండి CiteGen వాడి మూలం రూపొందించి దానిని క్లిప్ బోర్డ్ ద్వారా వికీపీడియా పేజీలో చేర్చవచ్చు. చేర్చినతరువాత <ref></ref> చేర్చడం మరవవద్దు. ఫైర్ఫాక్స్ వాడువారు వే బేక్ ఎక్స్టెన్షన్ పొడిగింత [9]వాడి దాచవచ్చు. ఆ తరువాత మానవీయంగా సంబంధిత citation template వాడాలి.

పనిచేయని లింకులు

[మార్చు]
 • 2020 జనవరిలో User:InternetArchiveBot పని చేయడం ప్రారంభించింది. లింకును ఆర్కైవ్ లో భద్రపరచినట్లైతే, బాట్ లింకు పనిచేయనప్పడు సైటేషన్ లో ఆర్కైవ్ లింకు చేరుస్తుంది. ఆర్కైవ్ లో మానవీయంగా భద్రపరచకపోయినా అలెక్సా ఇంటర్నెట్ బాట్ భద్రపరచవచ్చు, కాని జాలస్థలులు (గతంలో సూర్య, వార్త పత్రికలాంటివి) సెర్చ్ ఇంజిన్ బాట్ వ్యతిరేక చర్యలు చేపట్టినట్లయితే ఇది పనిచేయదు.
 • పనిచేయని లింకులను {{dead link}}తో గుర్తించడం. వాటిని వీలైతే సరిచెయ్యడం
  • దీనికొరకు మూలాలు ప్రముఖమైన వార్తలైతే వన్ ఇండియా[10], వెబ్ దునియా[11] లాంటి జాలస్థలుల మూలాలతో మానవీయంగా వెతికి సరిచెయ్యవచ్చు. లేదా వార్త తేదీని బట్టి వన్ ఇండియా లో వార్తలన్నీ చూసి సరిచేయవచ్చు (ఉదాహరణకు 2014-03-05 నాటి వార్తకు https://telugu.oneindia.com/2014/03/05/ లో చూడవచ్చు)
 • కాలం చేసిన వెబ్ లింకులను సరిచేయడం. ఉదా పాత ఈనాడు వెబ్సైట్ సాహిత్యం లింకులు యూనికోడ్ ఖతికి మారినతరువాత పనిచేయుటలేదు. ఉదా https://web.archive.org/web/20110830094315/http://www.eenadu.net/sahithyam/display.asp?url=kavya7.htm ఇది ఆర్కీవ్.ఆర్గ్ లో వున్నా నేటి ఫైర్ఫాక్స్లో పనిచేయదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈనాడు ఖతి వుంటే పనిచేయవచ్చు. వీటిని మూకుమ్మడిగా తొలగించాలి, లేక సరిదిద్దాలి.

ఇతరాలు

[మార్చు]
 • వికీకరణ
 • విస్తరణ: అదే విషయంపై ఆంగ్ల వికీ వ్యాసం నాణ్యమైనదిగా వుంటే దాని నుండి మరియు ముఖ్యంగా జాలంలో తెలుగు మూలాల ఆధారంగా, వీలుకానప్పుడు ఆంగ్ల మూలాల ఆధారంగా.
 • చర్చాపేజీలో wikipedia:నాణ్యత తనిఖీ జాబితా చేర్చి, దాని ప్రకారం విమర్శలు చేయడం, వ్యాసం సరిదిద్దడం. మొదటిగా ఈ వారపు వ్యాసం జాబితా లోని వ్యాసాలకు ప్రాధాన్యం.
 • బేరీజు చేయడం మరియు నాణ్యత పెంచడానికి సహాయం మరియు చర్చలు

వ్యాసాలకు తెలుగు అంతర్జాల వనరులు

[మార్చు]

ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి ప్రముఖ దినపత్రికల అంశాలు ప్రధాన సంచికలలో, జిల్లా ఎడిషన్లలో (ఈపేపర్ కానివి) ప్రచురించినవి వాడవచ్చు. తెలుగు ముద్రిత వార్తాపత్రికలు, వాటి ఆన్లైన్ ఎడిషన్లలో వచ్చే వార్తలకు ఒక పార్టీని లేక సముదాయాన్ని బలపరిచే యాజమాన్య అభిప్రాయాల మధ్య తేడాని పాటించకపోవడంతో లింకులు ఇవ్వడంలో జాగరూకతతో వుండాలి. చాలావరకు నిష్పక్ష పాతంగా వ్యవహరించే బిబిసి తెలుగు, వెబ్లో మాత్రమే నిర్వహించే తెలుగు వెబ్సైట్లను పరిశీలించి మూలంగా వాడడం మంచిది. మూలాలను ఆర్కైవ్ లో భద్రపరచండి. 2014 ప్రాంతంలో శాశ్వత లింకులు నిర్వహిస్తారని భావించిన సూర్య, వార్త పత్రికలు సెర్చ్ ఇంజన్ బాట్లను అనుమతించకపోవడంతో అవి ఆర్కైవ్ లో భద్రపరచబడలేదు. శాశ్వతలింకులు కూడా నిర్వహించడం ఆగిపోయింది, కావున అప్పుడు వాడిన లింకులు పనిచేయనివి అయ్యాయి. సుమారు అక్టోబర్ 2021 నుండి తెలుగు పత్రికలు వాటి ఈ-పేపర్ల కు లాగిన్ తప్పనిసరి చేశారు. ఒకవేళ వాటిలోని అంశాలకు లింకులు ఇచ్చేటట్లైతే లింకు తరువాత {{cbignore}} చేర్చితే, InternetArchivebot అటువంటివాటిని శాశ్వతం చేయడానికి ఆర్కైవ్ లింకు కోసం వెతకకుండా వుంటుంది.

వార్తల వెబ్సైట్ లేక పోర్టల్

[మార్చు]
 1. జమీన్ రైతు [12]( 1930 మార్చి నుండి)
 2. వన్ ఇండియా, [10]( 2000 సంవత్సరం నుండి.)
 3. వెబ్ దునియా,[11]( 2008(?) నుండి)

సాహిత్యవెబ్ పోర్టల్

[మార్చు]
 1. ఈమాట, ఈమాట అక్టోబర్ 1998 నుండి.
 2. సుజనరంజని, సుజనరంజని, జనవరి 2004 నుండి (బొమ్మ రూపం). ఏప్రిల్2007 నుండి యూనికోడ్ రూపం

పత్రికలు

[మార్చు]
 1. తెలుగు వెలుగు, తెలుగు వెలుగు జాలస్థలి [dead link] 2012 నుండి 2021
 2. బాలభారతం, బాలభారతం జాలస్థలి [dead link] 2012 నుండి 2021

ప్రభుత్వ పోర్టల్

[మార్చు]
 1. వికాస్ పీడియా,భారత ప్రగతి ద్వారం/వికాస్ పీడీయా

ఆంగ్ల భాషలో

[మార్చు]
 1. ది హిందూ [13] [14] నెలలో కొద్ది వ్యాసాల కంటే ఎక్కువచదవాలంటే లాగిన్ తప్పని సరి చేయడం వలన, బాట్ నిరోధం వలన సుమారు 2021 అర్ధ భాగం నుండి ఆర్కైవ్ లో భద్రపరచటం పత్రిక అనుమతించుటలేదు. ఇటువంటి లింకులకు కూడా {{cbignore}} చేర్చితే, InternetArchivebot ఈ లింకులను సవరించటానికి ప్రయత్నించదు.

నిర్వహణ సూచనలు

[మార్చు]

వ్యాస విలువ గణాంకాలకు బాట్ కోడ్

[మార్చు]

ప్రాజెక్టు మూసలు

[మార్చు]

బేరీజు

[మార్చు]

కొత్త సభ్యులకు ఆహ్వాన పాఠ్యం మూస

[మార్చు]

{{నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఆహ్వానం}}

విశేష కృషి చేసినవారికి పతకం

[మార్చు]

{{నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం}}

పరిమితులు

[మార్చు]

పేజి వ్యూస్ పరిమితి: గణాంకాలలో కొన్ని వ్యాసాలకు నిజంగా ఎక్కువ వీక్షణలు లేకున్నా జాబితాలో వుండవచ్చు(False positive).

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు (విశ్లేషణలు )

[మార్చు]
 • అర్జున రావు సి. "అర్జున బ్లాగులో వికీపీడియా విశ్లేషణలు". (గూగుల్ blogspot.in నుండి విషయాన్ని blogspot.com కు మార్చటం వలన కొన్ని పోస్టుల సమగ్రత దెబ్బతిన్నది)
 • చంద్రకాంతరావు. "చంద్రకాంతరావు గారి బ్లాగులో విశ్లేషణ".

వనరులు, మూలాలు

[మార్చు]