వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్లేషణకుసహాయం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ప్రాజెక్టుకు సహకరించిన వారందరు మరియు ఆసక్తి గలవారందరు వారి అభిప్రాయాలు వెల్లడించవచ్చు.-- 2014-03-17T01:33:01‎ Arjunaraoc

కృషి

[మార్చు]
అధిక మార్పులు చేసిన , 25 ఎడిటర్లు
వాడుకరి:user_name Edits ప్రాజెక్టు సభ్యత్వం
వాడుకరి:Arjunaraoc 246 అవును
వాడుకరి:Pavan santhosh.s 168 అవును
వాడుకరి:T.sujatha 123 కాదు
వాడుకరి:C.Chandra Kanth Rao 79 కాదు
వాడుకరి:Rajasekhar1961 75 అవును
వాడుకరి:సుల్తాన్ ఖాదర్ 60 అవును
వాడుకరి:Pranayraj1985 28 అవును
వాడుకరి:Kvr.lohith 25 అవును
వాడుకరి:RahmanuddinBot 12 కాదు
వాడుకరి:Visdaviva 11 అవును
వాడుకరి:గణేష్ 9 కాదు
వాడుకరి:Meena gayathri.s 7 కాదు
వాడుకరి:వైజాసత్య 7 కాదు
వాడుకరి:రవిచంద్ర 6 అవును
వాడుకరి:Rasulnrasul 4 అవును
వాడుకరి:Kuruvada 3 అవును
వాడుకరి:అహ్మద్ నిసార్ 3 కాదు
వాడుకరి:Roland zh 3 కాదు
వాడుకరి:Praveen Illa 2 అవును
వాడుకరి:Kprsastry 2 కాదు
వాడుకరి:విశ్వనాధ్.బి.కె. 1 అవును
వాడుకరి:JVRKPRASAD 1 కాదు
వాడుకరి:Gfosankar 1 కాదు
వాడుకరి:Palagiri 1 కాదు
వాడుకరి:Chaduvari 1 కాదు

వ్యాసాల వీక్షణలు

[మార్చు]
  • కొన్ని ప్రత్యేక కారణాలున్ననుా,201401 పైస్థాయి10వ్యాసాల వీక్షణలకు గత సంవత్సరము అదే నెలతో పోల్చితే 22% వృద్ధికనబడింది.
  • 201402 లో అధిక వీక్షణల వ్యాసాలు గతసంవత్సరం వీక్షణలతో పోలిస్తే 116శాతం పెరిగాయి అయితే గతనెలతో పోలిస్తే 9%తగ్గాయి.

వ్యాసాల నాణ్యత

[మార్చు]
  • ప్రాజెక్టు పరిధిలో వ్యాసాలు38 కు పెరిగాయి. క్రితం సంవత్సరం వీక్షణలు ఆధారంగా ముఖ్యత మరియు వ్యాసాన్ని పరిశీలించి నాణ్యత బేరీజు వెయ్యడం జరిగింది

ప్రాజెక్టు అనుభవం నుండి నేర్చుకున్నవి

[మార్చు]
ధనాత్మకం
  • ప్రాజెక్టు సభ్యత్వం 9నుండి 14 కు పెరిగింది
  • 8 వారాల కాలంలో , 8 పైగా మార్పులు చేసిన వారిలో ప్రాజెక్టు సభ్యులు 7 మంది వున్నారు.
  • ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల చర్చాపేజీలలో వ్యాఖ్యల సంఖ్య కొద్దిగామెరుగైంది.
  • 2000 సంవత్సరం నుండి శాశ్వత లింకులు గల తెలుగు వనరులు గుర్తించడం జరిగింది.
  • ఏ కాలానికైనా వ్యాసబరిలో మరియు ఆ వ్యాసాలకి వాడుకరులు ఎంతకృషి చేస్తున్నారో తెలియచెప్పే స్క్రిప్టు తయారీ చేయబడింది. దీనిని ఇతర ప్రాజెక్టులకు కూడా వాడవచ్చు.
  • మూలాల మూస {{Cite web}}వాడకం పెంచడం జరిగింది. పరామితులు గుర్తుపెట్టుకోనవసరం లేదుకాబట్టి, దీనిని విజువల్ ఎడిటర్ లో వాడడం సులభం.
  • వీక్షణలతో లింకు కలిగిన ప్రాజెక్టు కృషి యొక్క ఫలితాన్ని చూపుతూ ఉత్సాహాన్ని పెంచుతుంది
  • 7 రోజుల వికీట్రెండ్స్-↑ లో సభ్యులు ఎక్కువ సార్లు వ్యాసాన్ని దిద్దితే కనబడవచ్చు. వారంలో అధిక 10 వీక్షణల లో 10వస్థాయి వీక్షణలు 200 ప్రాంతంలో వున్నందున. సభ్యుడు50-100సవరణలు చేస్తే వికీట్రెండ్స్ (పై) లో కనబడవచ్చు. ఎక్కువ వీక్షణల పేజీ (నెల రోజులకి) వాడడం మంచిది.
  • ఇది సమకాలీన విషయాలు తో పాటు ఆన్ని ఆసక్తులుగలవారు పాలుపంచుకోగల ఏకైక ప్రాజెక్టు
  • వికీవ్యూస్టాట్స్ ద్వారా ఏ ప్రాజెక్టు వ్యాసాల జాబితాకైనా వీక్షణలు వివిధ కాలాలలో చూడవచ్చు. ఇలా ప్రాజెక్టు పనితీరుని మెరుగుపరచవచ్చు ఉదా:వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/ప్రాజెక్టు_వ్యాసాలు
    • గత 60 రోజులలో 7018-నమస్కారం, 6480 -ఇంటర్నెట్,5458 -మదర్ థెరీసా వరుసగా ప్రథమ, రెండవ, మూడవ స్థానాలలో వున్నాయి.
  • వివిధ ఆసక్తుల ఇతర ప్రాజెక్టులు ఇదే సమయంలో క్రియాశీలంగా వుండడంతో ఈప్రాజెక్టులో పనిచేసేవారు తక్కువయ్యారు. వికీలో 100లోపు మంది క్రియాశీలక సభ్యులైతే(నెలకుకనీసం 5 మార్పులు చేసేవారు) అందరి ఆసక్తులకు పనికివచ్చే ఇటువంటి ప్రాజెక్టుని ప్రాధాన్యతగా చేయడం వికీనాణ్యత వేగాన్ని పెంచడానికి ఉపయోగపడ్తుంది.
  • మొదటి పేజీలో వ్యాసం ప్రదర్శితమైనంత మాత్రానా దానికి వీక్షణలు పెద్దగా రావని. అయినా ఈ వారం వ్యాసం వికీ పరిధి, నాణ్యతను తెలపడానికి ఉపయోగపడ్తుంది కాబట్టి కొనసాగించాలి.
ఋణాత్మకం
  • వ్యాసాల బేరీజు పై ఆసక్తి గల వారు తక్కువ
  • ప్రాజెక్టు ప్రారంభంలో సభ్యులుగా చేరిన 9మందిలో నలుగురు మాత్రమే కనీసం ఎనిమిది మార్పులు చేశారు.
  • {{Cite web}} వాడేవారు పెద్దగా పెరగలేదు.

కావలసిన సాంకేతికాల సహాయం

[మార్చు]
  • వికీ వ్యూస్టాట్స్ కు మెరుగులు. చూడండి సాఫ్ట్వేర్ డవలపర్ పేజీలో అర్జున వ్యాఖ్యలు(మొదటిది) మరియు ఇంకా ఆతరువాత రెండు.
  • వికీట్రైండ్స్ లో ర్యాంకులు ఒక సూత్రాన్ని పాటిస్తున్నట్లు లేవు

జోహాన్ తో ఉత్తరప్రత్యుత్తరాల ప్రకారం

Number within brackets is increase in visitor count during the
measured period. Let me explain the ranking:

Let's say a page P has TODAY(P) visitors today and YESTERDAY(P)
visitors yesterday. Each page P is assigned a score SCORE(P) =
(TODAY(P) - YESTERDAY(P)) * LOG((TODAY(P) + 1) / (YESTERDAY(P) + 1)).
In the uptrends list, pages are sorted descending with respect to
SCORE(P). In the downtrends list, pages are sorted ascending with
respect to SCORE(P). I hope you can understand.

For example if a page has 500 visits yesterday and 5000 today, it will
have score 10353. If a page has 100 visits yesterday and 1000 today it
will have score 2064.

అయితే ర్యాంకు ఏకబిగిన తక్కువకాకుండా తగ్గి మరల ఎందుకు పెరుగుతుందో తెలియలేదు. నా ప్రశ్నకు జోహాన్ ఇంకా స్పందించలేదు.

చర్చించవలసినవి

[మార్చు]

(మీ అభిప్రాయాలు ఇక్కడే రాసి వికీసంతకం చేయండి.)

నమస్కారం ఎందుకు అధిక వీక్షణలలో వుంటున్నది?

[మార్చు]
మీరు లేక మీకు తెలిసినవారు ఈ పదం కోసం వెతికారా?

స్పందనలు రాలేదు.

ప్రాజెక్టు తరువాతి విడతను ప్రారంభించాలా లేదా?

[మార్చు]
మీరు నేర్చుకున్న దేమిటి? ఎందుకు ప్రారంభించాలి లేక ప్రారంభించకూడదు?
  • తప్పకుండా ప్రారంభించాలి.Rajasekhar1961 (చర్చ) 08:21, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేర్చుకున్న విషయాలు:వికీట్రెండ్స్ లోని వ్యాసాలను జాగ్రత్తగా గమనించడం వల్ల రెండు రకాలుగా వ్యాసాలు వికీట్రెండ్సుకు ఎక్కడం గమనించాను.
  1. సమకాలీన అంశాలకు చెందిన వ్యాసాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ పెట్టగానే పవన్ కళ్యాణ్ పేరుమీదుగా, సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈవో ఐతే ఆయన పేరు మీదుగా బాగా వెతుకుతున్నారని గమనించాను. అలాగే హోలీ వారమంతా హోలీ గురించి వెతుకుతున్నారు. శివరాత్రి వారమంతా శివరాత్రి గురించి కూడా. సమిష్టి కృషిలో భాగంగా వారం ముందుగా ఆయా పండుగలను అభివృద్ధి చేస్తే వీక్షకులు నిరాశచెందరు. తద్వారా వీక్షణలకు ప్రోత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది.
  2. నేను అభివృద్ది చేసిన వ్యాసాలు నాణ్యతాపరంగా బాగున్నప్పుడు ఈ జాబితాకు ఎక్కడం గుర్తించాను. సామాన్య వీక్షకుడికి నా కృషిపై, నాణ్యతపై ఎలా దృష్టి పడిందో చెప్పలేకపోతున్నాను.
ప్రారంభించాలా?:అవును. తరవాతి విడత ప్రారంభించాలి.--పవన్ సంతోష్ (చర్చ) 14:23, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తరువాతి విడత ఎలా చేస్తే బాగుంటుంది?

[మార్చు]
ఎంత కాలం, ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది? గణాంకాల విశ్లేషణ అంతరం ఎంత వుండాలి? నిరంతరంగా నెలకొకసారి గణాంకాలు విశ్లేషిస్తూ జరపాలా?
  • వారపు విశ్లేషణలు అవసరంలేదు
  • 30రోజుల గణాంకాలలో అధిక వీక్షణలు గల 10వ్యాసాలపై దృష్టిపెట్టి, అవి అన్నీ అభివృద్ధి చేసిన తరువాత అధిక 20 అలా పెంచుకుంటూ పోవటం మంచిది.
  • ప్రాజెక్టు లో పనిచేసేవారు ప్రాజెక్టు మూస సంబంధిత మార్పులు గమనించి పనిచేయటం మంచిది.
  • పది మంది క్రియాశీలక సభ్యులు ఆసక్తి తెలపకపోతే ప్రాజెక్టుని ఆపి ఆపరేషన్ గా మార్చడం మంచిది. దీనిపై ఆసక్తి వున్న సభ్యులు పనిని కొనసాగించుతారు. వీలైనప్పుడు గణాంకాలు తాజా చేయడం చేస్తే సరిపోతుంది.
  • వికీట్రెండ్స్ తిరిగి పనిచేయకపోతే వికీవ్యూస్టాట్స్ లో ముగిసిన గత నెలలలో పై స్థాయిలో వున్న వ్యాసాలపై దృష్టిపెట్టడం మంచిది.

తరువాతి విడత ప్రారంభమైతే పాల్గొనడానికి ఆసక్తి చూపించేవారు

[మార్చు]
దీనిని సమన్వయం చేయటానికి ఆసక్తి వుంటే అది కూడా వ్యాఖ్యతోతెలపండి.

తప్పక

[మార్చు]
  1. --Rajasekhar1961 (చర్చ) 08:21, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. -----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 08:22, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --పవన్ సంతోష్ (చర్చ) 14:18, 17 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --విష్ణు (చర్చ)06:54, 19 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --JVRKPRASAD (చర్చ) 04:32, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  6. < పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>

బహుశా

[మార్చు]
  1. < పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>

వేరే కారణాలవలన వీలయ్యేటట్లులేదు

[మార్చు]
  1. < పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>

తరువాత పనికి ప్రతిపాదన

[మార్చు]

10 మంది కూడా ఆసక్తి చూపనందున ప్రాజెక్టుని ప్రామాణిక ప్రాజెక్టుగా కాక సాంప్రదాయిక వికీప్రాజెక్టు అనగా (ఆపరేషన్) గా కొనసాగించడం మంచిది. దీనిపై ఆసక్తి కల వికీపీడియా సభ్యులు, దీనికి సంబంధించిన వ్యాసాలపై కృషి చేసినప్పుడు ఆయా చర్చాపేజీలలో ప్రాజెక్టు మూస చేర్చడం చేస్తే సహసభ్యులకు ప్రాజెక్టుకి సంబంధించిన వ్యాసాలలో ఇటీవలి మార్పులు గమనించడం సులభం అయి వారుకూడా పాలు పంచుకోడానికి వీలవుతుంది. గణాంకాల విశ్లేషణ ఆసక్తిని బట్టి చేయవచ్చు.--అర్జున (చర్చ) 04:10, 24 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున నమస్కారము. తప్పకుండా తెలుసుకొని నేర్చుకుంటాను. JVRKPRASAD (చర్చ) 03:59, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]