Jump to content

చర్చ:అంతర్జాలంలో తెలుగు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఉదహరించదగ్గ సైట్లు

[మార్చు]

ఈ వ్యాసంలో ఉదహరించదగ్గ సైట్ల జాబితా:

అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు - పరిశోధన

[మార్చు]

అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు - అధ్యయనం అనే అంశంపై ధర్మపురికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు డా. గొల్లపెల్లి గణేశ్ ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆచార్యులు సాగి కమలాకర శర్మ గారి మార్గదర్శకత్వంలో పరిశోధన చేసి పట్టా పొందారు. ఈ పుస్తకాన్ని "అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు" అనే పేరుతో ముద్రించారు. Ganesh pranav (చర్చ) 12:13, 13 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]