వికీపీడియా:వికీప్రాజెక్టు/భీమవరం తెలుగు సంబరాలు ఎడిటథాన్-2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదులో టాంక్ బండ్ మీద ఉన్న బమ్మెర పోతన విగ్రహం

భీమవరంలో జరిగే అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా తెలుగు సాహిత్య సంబంధిత అంశాలను అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన వ్యాసాలు, వివిధ కవులు, రచయితలు రాసిన రచనలకు సంబంధించిన వ్యాసాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు వంటి మొదలైన వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించవచ్చు.

ప్రాజెక్టు కాలం[మార్చు]

ప్రారంభ తేదీ[మార్చు]

01 జనవరి 2022

ముగింపు తేదీ[మార్చు]

21 ఫిబ్రవరి 2022 (అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

ప్రాజెక్టు నిర్వాహకులు[మార్చు]

  1. మ్యాడం అభిలాష్
  2. రమేష్ బేతి

పాల్గొనే వాడుకరులు[మార్చు]

  1. మ్యాడం అభిలాష్
  2. ప్రభాకర్ గౌడ్చర్చ 19:14, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. B.K.Viswanadh (చర్చ)
  4. Ch Maheswara Raju☻ (చర్చ) 05:38, 3 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. చదువరి (చర్చరచనలు)
  6. Nskjnv ☚╣✉╠☛ 07:50, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:54, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Rajasekhar1961 (చర్చ) 10:13, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  9. స్వరలాసిక (చర్చ) 13:20, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  10. యర్రా రామారావు (చర్చ) 18:11, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Kasyap (చర్చ) 10:43, 3 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  12. PARALA NAGARAJU (చర్చ)
  13. Newwikiwave (చర్చ) 14:08, 8 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  14. కె.వెంకటరమణచర్చ 14:17, 8 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  15. వాడుకరి:Ramesh bethi
  16. Thirumalgoud (చర్చ) 16:42, 12 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  17. Ramu Gopaldas (చర్చ) 14:51, 13 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  18. [[వాడుకరి:gopi|]
  19. Bvprasadtewiki‬ (చర్చ) 04:20, 1 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు నియమాలు[మార్చు]

  1. సృష్టించే వ్యాసం తప్పకుండా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు సాహిత్య సంబంధిత అంశమై ఉండాలి.
  2. వ్యాస పరిమాణం కనీసం 300 పదాలు ఉండాలి.
  3. సమాచార పెట్టెతో పాటు తగిన చిత్రం జోడించాలి.
  4. కనీసం మూడు మూలాలతో పాటు ఒక వర్గం జోడించాలి.
  5. వ్యాసం నుండి బయటకు పోవడానికి కొన్ని లింకులు, కనీసం ఒక లింకు లోపలికి రావడానికి ఉండాలి.

ప్రాజెక్టు చర్చా పేజీలో[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన వ్యాసం చర్చా పేజీలో {{తెలుగు సాహిత్య ప్రాజెక్టు పేజీ}} అనే మూసను అతికించాలి. తద్వారా ఆ పేజీ వర్గం:తెలుగు సాహిత్య అంశాలు ప్రాజెక్టులో సృష్టించిన పేజీలు లోకి చేరుతుంది.

చేర్చదగ్గ వ్యాసాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు ఉద్దేశాలకు అనుగుణంగా ఉన్న, వికీలో చేర్చదగ్గ కొన్ని వ్యాసాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

తెలుగులో లేని తెలుగు సాహిత్య వ్యాసాలు - కవులు, రచయితలు
క్ర.సం వ్యాసం పేరు సృష్టించిన వాడుకరి సంతకం/పేరు
1 విశ్వనాథనాయని స్థానాపతి
2 బొప్పరాజు గంగయ
3 ఏర్చూరి సింగన
4 వెలిగందల నారయ
5 నంది మల్లయ ప్రభాకర్ గౌడ్చర్చ
6 ఘంట సింగన ప్రభాకర్ గౌడ్ నోముల
7 దగ్గుపల్లి దుగ్గన Chaduvari
8 కంకంటి పాపరాజు అక్షర భేదంతో ఈ వ్యాసం ఉంది.
9 జి. లక్ష్మీనరసయ్య
10 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అక్షర భేదంతో ఈ వ్యాసం ఉంది.
11 కె. లక్ష్మీనారాయణ
12 సుంకర వాసిరెడ్డి ఇది ఇద్దరు రచయితల ఉమ్మడి కలం పేరు
13 చరితానంద స్వామి
14 కఠెవరపు వెంకట్రామయ్య
15 వి.లక్ష్మణరెడ్డి
16 డా. సాకిగారి చంద్ర కిరణ్
17 షబ్నవీసు రామ వెంకట రామ నరసింహారావు
18 కె.రాములు
19 బి.సీతా రామారావు
20 చరుకుపల్లి హరికృష్ణా రావు
21 చెన్నురి నాగరాజు
22 ధరణి కోట సమీర్
23 పుప్పాల కృష్ణమూర్తి
24 బోధనం నర్సిరెడ్డి
25 కె.యల్.నరసింహారావు
26 బోయినపల్లి రంగారావు
27 పఎన్.కె రామారావు
28 దొడ్డి రామ్మూర్తి
29 ఎలికట్టె శంకరరావు
30 దేవులపల్లి కృష్ణమూర్తి స్వరలాసిక (చర్చ) 09:40, 13 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
31 భూతం ముత్యాలు కె.వెంకటరమణచర్చ 15:17, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
32 మమేరెడ్డి యాదగిరి రెడ్డి
33 మసన చెన్నప్ప ఆచార్య మసన చెన్నప్ప పేరుతో ఇప్పటికే ఉంది.
34 యెల్దండ రఘమారెడ్డి
34 మణిపూసలు రమేష్ బేతి

ప్రాజెక్టు వనరులు[మార్చు]

  1. ఆర్కైవ్.ఆర్గ్ లో అనేక పుస్తకాలు స్వేచ్ఛగా లభిస్తాయి. వెతకదలచిన పేరును తెలుగు ఇంగ్లీషుల్లో వెతికి ఫలితాల్లో సరైన పుస్తకాలను రాబట్టవచ్చు. వెతికేటపుడు పుస్తకం పేరు, రచయిత ప్రచురణ కర్త వగైరా మెటాడేటా లోనే కాకుండా, పుస్తకం పాఠ్యంలో కూడా వెతికే సౌకర్యం ఉంది.
  2. ఆరుద్ర రాసిన, తెలుగు అకాడమీ ప్రచురించిన సమగ్రాంధ్ర సాహిత్యం పుస్తకం నాలుగు సంపుటాలు కూడా చక్కని వనరే. ఇది కూడా ఆర్కైవులో దింపుకోడానికి సిద్ధంగా ఉంది.
  3. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు తెలంగాణలోని ప్రతీ జిల్లా పేరుతో ఆయా జిల్లాల సాహిత్య చరిత్రలను ప్రచురించారు. జిల్లాలోని ప్రాచీన, ఆధునిక కవులు, సాహిత్య ప్రక్రియలను గురించి అభివృద్ధి చేయడానికి ఇదొక చక్కటి వనరు.

ప్రాజెక్టు సభ్యుల పెట్టె[మార్చు]

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు కింది ప్రాజెక్టు పెట్టెను మీ వాడుకరి పేజీలో అతికించుకోగలరు.

{{తెలుగు సాహిత్య అంశాలు ప్రాజెక్టులో సభ్యులు}}