Jump to content

చర్చ:అక్కచెరువుపాలెం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అక్కచెరువుపాలెం పేజీ తొలగింపు ప్రతిపాదన

[మార్చు]
ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర (శివారు) గ్రామం.విషయప్రాముఖ్యతలేని కొద్ది సమాచారంతో ఉంది. అయినప్పటికీ విస్తరించటానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.2009లో సృష్టించబడింది. కావున దీనిని మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:57, 25 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]