చర్చ:అక్షరధామ్
Appearance
ఈ వ్యాసము చాలాబాగుందండీ వర్మగారు, త్వరలోనే దీన్ని విశేష వ్యాసముగా మొదటిపేజీలో పెడదాము --వైఙాసత్య 05:23, 3 అక్టోబర్ 2006 (UTC)
ఈ-మెయిలు ద్వారా ఈ వారం వ్యాసాలు
[మార్చు]ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ మెయిలు ద్వారా పంపించుటకు నిర్ణయించారు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 09:50, 7 జూలై 2007 (UTC)
నిర్మాణ శైలి పేరాలో చిన్నమార్పుకై ప్రతిపాదన
[మార్చు]"370 అడుగుల నిడివితో చూపరులను దిగ్ర్భాంతికి లోనుచేస్తుంది." కు బదులుగా "370 అడుగుల నిడివితో చూపరులను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తుంది." గా మారిస్తే బాగుంటుదేమోనని నా భావన. కూచిమంచిప్రసాద్ (చర్చ) 15:00, 13 ఏప్రిల్ 2013 (UTC)