వాడుకరి చర్చ:కూచిమంచిప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

కూచిమంచిప్రసాద్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

కూచిమంచిప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మొదటి పేజీ శీర్షికలను చొరవగా దిద్దండి

మొదటి పేజీలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు వంటి అనేక శీర్షికలున్నాయి. వీటిని నిర్వాహకులే దిదద్దగలరని కొందరనుకొంటారు. కాని ఎవరైనా వీటిలో తప్పులను సరిచేయవచ్చును. ముందు వారాల శీర్షికలను సిద్ధం చేయవచ్చును. చొరవగా ముందుకు రండి. తోడ్పడండి. కాకపోతే శీర్షికల నిర్వహణ విధానాలను కాస్త పరిశీలించి, దిద్దుబాట్లు చేయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:50, 31 డిసెంబర్ 2012 (UTC)

చిన్న వ్యాసాలు[మార్చు]

దయచేసి చిన్న వ్యాసాలు రాయవద్దు. అవితొలగించబడతాయి.Rajasekhar1961 (చర్చ) 07:59, 30 జనవరి 2013 (UTC)

మీరు ముచ్చిమిల్లి లోని దేవాలయం భాగాన్ని విస్తరించిన తర్వాత ప్రత్యేకమైన వ్యాసంగా వేరుచేద్దాము. దాని గురించి భయపడవద్దు.Rajasekhar1961 (చర్చ) 07:14, 31 జనవరి 2013 (UTC)

తెలుగు టైపు సహాయం[మార్చు]

{{సహాయం కావాలి}} నేను తెలుగులో టైపు చేయటానికి ctr+M option పనిచేయటం లేదు దయచేసి సలహా ఇవ్వండి

మీరు పనిచేస్తున్న కంప్యూటరు, సాఫ్ట్వేరు వివరాలు ( విండోస్,(రూపాంతరం సంఖ్య?) లేక లినక్స్, వాడుతున్న విహరిణి ఫైర్ఫాక్స్ లేక ఐఇ మరియు రూపాంతరము(?), వాడుతున్న తెలుగు కీ బోర్డు పద్ధతి తెలియచేయండి. దగ్గరిలోనున్న సైబర్ కెఫే లేక వేరే కంప్యూటర్ పైనా పరీక్షించి చూడండి. --అర్జున (చర్చ) 08:14, 20 ఫిబ్రవరి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

కూచిమంచిప్రసాద్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

ప్రసాదు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:49, 13 మార్చి 2013 (UTC)