Jump to content

చర్చ:అజంతా గుహలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: ఈ రెండు వ్యాసాలు విలీనం చేయవచ్చు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: యర్రా రామారావు
అజంతా గుహలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా

అజంతా గుహలలోని చిత్రలేఖనాలకు ప్రత్యేక వ్యాసం ప్రతిపాదన

[మార్చు]
సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.

ప్రాజెక్టు:చిత్రలేఖనం లో భాగముగా అజంతా గుహలలోని చిత్రకళ అనే ప్రత్యేక వ్యాసం సృష్టిద్దామనే అలోచన గలదు. ఈ సరిక్రొత్త వ్యాసంలో కేవలం గుహలలోని చిత్రలేఖనాల బొమ్మలు, వాటి వివరణ, వాటి శైలి వంటి వాటిని పొందుపరుస్తాను. గుహలలోని శిల్పకళ వంటి ఇతర అంశాలు ఈ క్రొత్త వ్యాసం లో అవసరం లేదు. సలహాలు/సూచనలను స్వాగతిస్తున్నాను. - శశి (చర్చ) 09:24, 24 ఏప్రిల్ 2026 (UTC)ప్రత్యుత్తరం

ఈ రెండు వ్యాసాలు విలీనం చేయవచ్చు

[మార్చు]

అజంతా గుహలు అనే వ్యాసం వికీడేటా లింకుతో 2007 లో సృష్టించబడి పరిపూర్ణవ్యాసంగా రూపుదిద్దుకొని 2013 సంవత్సరం, 42 వ వారంలో మొదటి పేజీలోప్రదర్శించారు. తరువాత అజంతా గుహలలో బౌద్ధ చిత్రకళ అనే వ్యాసం 2026 జూన్ లో సృష్టించబడింది. రెండిటి విషయసంగ్రహంలో దాదాపుగా ఎలాంటి తేడా లేదు. రెండవ వ్యాసానికి తగిన ఆంగ్లవ్యాసం వికీడేటా లింకుకూడా లేదు. అజంతా గుహలు ఈ పేరుబరితో వ్యాసం ఉంచి, అజంతా గుహలలో బౌద్ధ చిత్రకళ దారిమాార్పు ఇచ్చి, అజంతా గుహలు వ్యాసంలోనే చిత్రకళ వివరాలు అనే విభాగంలో 1, 2, 16, 17వ గుహలో గౌతమ బుద్ధుని జీవిత ఘట్టాల కథలు గురించి రాయవచ్చు. యర్రా రామారావు (చర్చ) 07:33, 13 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికిప్రాజెక్టు ఆర్కిటెక్చర్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆర్కిటెక్చర్ కు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.