వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆర్కిటెక్చర్
| వికీప్రాజెక్టు ఆర్కిటెక్చరుకు స్వాగతం |
| ఆర్కిటెక్చర్ పోర్టలు | వికీప్రాజెక్టు పనులు | ఇన్ఫోబాక్సులు |
| ఎలా దోహదించాలి | చిన్న వ్యాసాలను అభివృద్ది చేయడం | |
| ప్రాజెక్టులో చేరండి | మొలక వర్గాలు |
- రోమన్ బాత్, ఇంగ్లాండు
- ఫాలింగ్ వాటర్, పెంసిల్వేనియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు (ఫ్రాంక్ ల్లాయ్డ్ రైట్)
- బార్చిలోనా పెవిలియన్ (లుడ్విగ్ మీస్ వాన్ దర్ రోహ్)
- సిడ్నీ ఒపేరా హౌస్, ఆస్ట్రేలియా (జార్న్ ఉట్జాన్)
- నిట్రోయ్ కాంటెంపరరీ ఆర్ట్ మ్యూజియం, బ్రెజిల్ (ఆస్కర్ నీమర్)
|
మీరు ఆర్కిటెక్చర్ పై ఆసక్తి కలిగి ఉన్నారా? ఆర్కిటెక్చర్ గురించి జ్ఞానం అందజేయడం ముఖ్యం అని మీరు భావిస్తున్నారా? అయితే ఈ ప్రాజెక్టులో మాకు సహాయపడటానికి మిమ్మల్ని ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము.
ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి కథనాలలో డేటాను ఎలా నిర్వహించాలో అనే దాని గురించి ఆలోచనలు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇవి సూచనలు మాత్రమే, మీరు దృష్టి పెట్టడానికి, ఈ ప్రాజెక్టులో సాగిపోవడానికి ఉపయోగపడే విషయాలు, వాటిని అనుసరించడానికి కనీసం మీరు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. మీకు రాయడం లేదా ప్రారంభించడం ఎలా అని తెలియకపోతే, క్రింది మార్గదర్శకాలను అనుసరించండి. మొట్టమొదటిది వ్యాసాన్ని రాయడానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాము.
పరిధి
[మార్చు]ఈ వికీప్రాజెక్టు యొక్క లక్ష్యం:
- ప్రపంచవ్యాప్తంగా, చారిత్రాత్మకంగా ఉన్నటువంటి నిర్మాణలను, భవనాలను పూర్తిగా అన్వేషించడం.
- ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్ట్, భవంతులు, నిర్మాణాల గురించి మెరుగుపరచడం.
- ఆర్కిటెక్చర్, భవనాలు, నిర్మాణ సంబంధిత పేజీలపై సాధారణ సమస్యల గురించి చర్చించడానికి ఒక స్థలాన్ని అందించడం.
- వర్గం:ఆర్కిటెక్చర్‌ను నిర్వహించడం, వర్గీకరించడం
- అన్ని పేజీల యొక్క ప్రమాణాలను Wikipedia:Cite sources కు అనుగునంగా మెరుగుపరచడం.
- నిర్మాణాలు, భవనాలు, నిర్మాణ సంబంధిత కథనాల కోసం ప్రమాణాలు, మూసల అభివృద్ధి.
రచయితలకు సహాయం
[మార్చు]సమాచారపెట్టె
[మార్చు]పైన పేర్కొన్న మూసన్లు కింది 'సమాచారపెట్టె' 'తో పొందుపర్చబడి ఉంటాయి, ఇది ఒక వ్యాసంలో వేరుగా చేర్చబడుతుంది - ఇది తప్పనిసరి కాదు - తరచూ ఆర్కిటెక్చర్ కథనాలు ఇతర మార్గాల ద్వారా మొదట ఉదహరించబడ్డాయి:
- ఆర్కిటెక్ట్ (వాస్తు శిల్పి) గురించి రచించడానికి ఆర్కిటెక్ట్ సమాచారపెట్టె మూసను వాడండి.
- భవనాల గురించి రచించడానికి భవనం సమాచారపెట్టె మూసను వాడండి.
- వారధుల గురించి రచించడానికి వారధి సమాచారపెట్టె మూసను వాడండి.
వ్యాసాల శ్రేణిని నిర్వహించడానికి మూస
[మార్చు]- ఆర్కిటెక్చర్ కు సంభందించిన పేజీలకు, ముఖ్యమైన భవనాలు మరియూ కట్టడాల యొక్క చర్చ పేజీ మొదటిలో {{వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్}} అనే మూసను జోడించండి. మరింత సమాచారం కొరకు, క్రింద ఉన్న వ్యాస స్థాయి ను చూడండి.
ఉపయోగకరమైన వనరులు
[మార్చు]కొత్త వ్యాసాలు
[మార్చు]కొత్త వ్యాసాలను సృష్టించడానికి ఆవశ్యకత ఉన్న వ్యాసాల లింకును నొక్కండి
సభ్యులు
[మార్చు]మేము వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్ కోసం కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఈ జాబితాలో మీ పేరును ఇక్కడ పెట్టండి .
వికీప్రాజెక్టు వాడుకరి పెట్టెలు
[మార్చు]మీరు వాడుకోవడానికి కొన్ని మూస క్రింద ఉన్నవి
| Code | Result | Usage | ||
|---|---|---|---|---|
{{వాడుకరి వికీ ఆర్కిటెక్చర్}} |
|
వికీప్రాజెక్టు ఆర్కిటెక్చర్ వాడుకరి పెట్టె | ||
{{వాడుకరి ఆర్కిటెక్టు}} |
|
ఆర్కిటెక్ట్‌ల కొరకు వాడుకరి పెట్టె |
ఆర్కిటెక్చర్ వ్యాసాలు
[మార్చు]ముఖ్యమైన్ పేజీలు
[మార్చు]కొత్త వ్యాసాలు
[మార్చు]వికీప్రాజేక్టు ఆర్కిటెక్చర్ ఏర్పడిన తరువాత రూపుదిద్దుకున్న వ్యాసాలు.