చర్చ:అజితనాథ దిగంబర జైన దేవాలయం, పెనుకొండ
స్వరూపం
అనంతపురం జిల్లా లోని పెనుకొండ ను పెనుగొండ అని కూడా అంటారా?--కంపశాస్త్రి 23:33, 10 మార్చి 2018 (UTC)
- కంపశాస్త్రి గారూ "పెనుగొండ" ను "పెనుకొండ" కు తరలించాను. సూచనకు ధన్యవాదాలు. --కె.వెంకటరమణ⇒చర్చ 03:54, 11 మార్చి 2018 (UTC)