చర్చ:అతడు-ఆమె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg అతడు-ఆమె వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 51 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియామీనా గాయత్రికి; పుస్తకం పేరు అతడు - ఆమెగా మార్చమని మనవి. ఈ నవలకు సంబంధించిన పుస్తక ముఖచిత్రం చేర్చండి. సమాచారపెట్టెను చేర్చితే ఇంకా బాగుంటుంది. రచయిత యొక్క పేజీ నుండి ఈ వ్యాసానికి లింకు చేర్చాలి. వ్యాసం ఇంకా సమగ్రంగా ఉంటే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:09, 16 నవంబర్ 2015 (UTC)

మీ విలువైన సూచనలకు కృతజ్ఞతలు వాడుకరి:రాజశేఖర్గారూ.--Meena gayathri.s (చర్చ) 09:33, 17 నవంబర్ 2015 (UTC)
రెండు తెలుగు పదాల మధ్య డేష్ ఉన్నదానికి లేనిదానికి భేదం ఉన్నది. పుస్తక ముఖచిత్రం ప్రకారం (ప్రామాణికమైనది) "-" ఉండాలి.--Rajasekhar1961 (చర్చ) 11:33, 17 నవంబర్ 2015 (UTC)
ఈ నవల ఏ యేడు రచించబడింది మరియు ప్రచురణ వివరాలు తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:50, 17 నవంబర్ 2015 (UTC)