వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల
Jump to navigation
Jump to search
నిబంధనలు
వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:
- ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 1, 2019, 23:59 UTC నవంబర్ 30, 2019 మధ్య సృష్టించాలి.
- కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
- 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
- వ్యాసం నోటెబుల్ అయి ఉండాలి.
- కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
- గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు.
- ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
- వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
- వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి.
నిర్వాహకులు
చేరండి
ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.
ప్రాజెక్ట్ సభ్యుల జాబితా
మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # {{WAM user|వాడుకరి పేరు}}: [[వ్యాసం 1]], [[వ్యాసం 2]] మీ వ్యాసాన్ని పరిశీలించి పోటీకి అర్హతను వ్యాసం పక్కన బ్రాకెట్లలో తెలియపరచబడుతుంది, దయచేసి ఈ విశ్లేషణను వాడుకరులు తమంతట తాముగా చేర్చవద్దు:
- - వ్యాసం పోటీకి అర్హత పొందింది
- (N) - వ్యాసం పోటీకి అర్హత సాధించలేదు
- (P) - వ్యాసంలో కొన్ని చిన్న చిన్న సవరణలు కావాలి. చిన్న మార్పులు చేస్తే పోటీకి అర్హత సాధిస్తుంది.
- చిన్న సవరణలు : నవంబర్ లోపు ఈ సవరణలు పూరించాలి.
వ్యాసాన్ని తిరిగి పోటీకి చేర్చేందుకు (N) లేదా (P) ను తొలగించవచ్చు.
సభ్యుల జాబితా
[మార్చు]అంతర్జాతీయ సముదాయాలు
పాల్గొంటున్న భాషా సముదాయాలు
- అస్సామీ వికీపీడియా
- అజెర్బైజాన్ వికీపీడియా
- బష్కిర్ వికీపీడియా
- బాంగ్లా వికీపీడియా
- కెంటొనీస్ వికీపీడియా
- సెంట్రల్ బైకల్ వికీపీడియా
- చైనీస్ వికీపీడియా
- ఆంగ్ల వికీపీడియా
- స్పానిష్ వికీపీడియా
- పెర్షియన్ వికీపీడియా
- ఫ్రెంచ్ వికీపీడియా
- జెర్మన్ వికీపీడియా
- గుజరాతీ వికీపీడియా
- హిందీ వికీపీడియా
- ఇండోనేషియన్ వికీపీడియా
- జాపనీస్ వికీపీడియా
- కన్నడ వికీపీడియా
- కొరియన్ వికీపీడియా
- లాడినో వికీపీడియా
- లాట్వియన్ వికీపీడియా
- మైథిలీ వికీపీడియా
- మలయాళం వికీపీడియా
- మరాఠీ వికీపీడియా
- నెదెర్లాండ్స్టాలైజ్ వికీపీడియా
- ఒడియా వికీపీడియా
- పంజాబీ వికీపీడియా
- రింకోనాడా బైకల్ వికీపీడియా
- రష్యన్ వికీపీడియా
- సఖా వికీపీడియా
- సింధీ వికీపీడియా
- సెర్బో-క్రొయేషియన్ వికీపీడియా
- సింహళ వికీపీడియా
- స్వీడిష్ వికీపీడియా
- టగలాగ్ వికీపీడియా
- తమిళ వికీపీడియా
- థాయ్ వికీపీడియా
- ఉక్రేనియన్ వికీపీడియా
- ఉర్దూ వికీపీడియా
- ఉజ్బెక్ వికీపీడియా
- వియెత్నమీస్ వికీపీడియా