చర్చ:అద్దంకి (ఉత్తర) గ్రామం

వికీపీడియా నుండి
(చర్చ:అద్దంకి(ఉత్తర) గ్రామం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ మండలంలో కొప్పరం గ్రామం ఎక్కడ ఉన్నది తెలిసిన వారు గుర్తించండి. సంతమాగలూరు మండలంలోని కొప్పారం ఇదేనా?Rajasekhar1961 07:45, 23 నవంబర్ 2009 (UTC)

కొప్పారం గ్రామం అద్దంకి మండలంలో లేదనుకుంటా, పాత పుస్తకాలలొ అద్దంకి తాలుకాలో అని ఉంది. సంతమాగలూరు కూడా అద్దంకి తాలుకాలోనిదే కాబట్టి మీరు చెప్పినది సరైనదే కావచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 08:21, 23 నవంబర్ 2009 (UTC)
    • ధన్యవాదాలు. రెండూ ఒకటిగా చేశాను.Rajasekhar1961 09:11, 23 నవంబర్ 2009 (UTC)