చర్చ:అద్దంకి (ఉత్తర) గ్రామం
స్వరూపం
Untitled
[మార్చు]ఈ మండలంలో కొప్పరం గ్రామం ఎక్కడ ఉన్నది తెలిసిన వారు గుర్తించండి. సంతమాగలూరు మండలంలోని కొప్పారం ఇదేనా?Rajasekhar1961 07:45, 23 నవంబర్ 2009 (UTC)
- కొప్పారం గ్రామం అద్దంకి మండలంలో లేదనుకుంటా, పాత పుస్తకాలలొ అద్దంకి తాలుకాలో అని ఉంది. సంతమాగలూరు కూడా అద్దంకి తాలుకాలోనిదే కాబట్టి మీరు చెప్పినది సరైనదే కావచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 08:21, 23 నవంబర్ 2009 (UTC)
- ధన్యవాదాలు. రెండూ ఒకటిగా చేశాను.Rajasekhar1961 09:11, 23 నవంబర్ 2009 (UTC)