చర్చ:అధికారి హితోపదేశము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


వికీకరణ గురించి[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పేజీ నేను అభివృద్ధి చేశాను. దీనిని వికీకరించాలి అంటున్నారు, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. వికీలో అనుభవం వున్న సభ్యులు ఈ విషయమై సహకరించగలరు.--రాము 09:41, 7 ఆగష్టు 2014 (UTC)

రాము గారూ, మీరు వ్యాసాన్ని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. తెవికీలో వ్యాసానికి నిర్థిష్టమైన శైలి ఉంటుంది. ఆ విధంగా వాక్యాలను మార్చి వికీకరించబలసి ఉంటుంది. ఎలా శైలి ఉండాలో మీరు వికీపీడియా:శైలి అనే వ్యాసం చూడండి.ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి.---- కె.వెంకటరమణ చర్చ 13:03, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]