చర్చ:అనిమెల
స్వరూపం
ఆంధ్ర విజ్నాన సర్వస్వం లో ఈ గ్రామం పేరు అనిమల అని; అది 1930 ప్రాంతంలో కమలాపురం తాలూకాలో గ్రామముగా 3163 జనసంఖ్య కలిగియున్నట్లు తెలుపబడినది. తెలిసినవారు నిజాన్ని తెలియజేస్తే సవరిస్తాము.Rajasekhar1961 (చర్చ) 09:17, 25 ఫిబ్రవరి 2013 (UTC)