చర్చ:అనుసరించవద్దు
స్వరూపం
ఈ వ్యాసం పేరు అనుసరించవద్దు అని ఉంటే బాగుంటుందేమో... __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 07:07, 8 మే 2007 (UTC)
- మార్చాను. __చదువరి (చర్చ, రచనలు) 07:45, 8 మే 2007 (UTC)
తొలగించాలా?
[మార్చు]ఈ పేజీని విక్షనరీకి తరలించడమో లేదా తొలగించడమో చేయాలనిపిస్తుంది. వికీలో ఈ తరహా వ్యాసాలు విస్తరించడం కష్టం.విశ్వనాధ్. 05:05, 13 డిసెంబర్ 2007 (UTC)
- ఇది తొలగించడం మంచిదేమో! --Svrangarao 03:54, 2 ఏప్రిల్ 2008 (UTC)
- ముందు అలాగే అనిపించింది. {{తొలగించు|వికీ వ్యాసానికి అనుకూలమైన విషయం కాదు}} మూస పెడదామనుకొన్నాను. కాని మళ్ళీ అలోచిస్తే - అభ్యంతరకర విషయాలు లేవు. ఎవరూ విస్తరించరని చెప్పలేము. ఈ తరహా వ్యాసాలలో ప్రస్తుతం ఇదొక్కటే కావచ్చు. కాని ముందు ముందు ఇలాంటివి పెరుగవచ్చును. "ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెదొక దారి". స్వేచ్ఛయే గదా వికీ పరిమళం. ఉండనీయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:56, 2 ఏప్రిల్ 2008 (UTC)
మిరు మరెన్ని విషయాలు జొడింఛి వుంటే బాగుండును (రాజాచంద్ర కాకినాడ ) తెలుగు లొ వెతుకుతుంటే ఛాల విషాయలు కనబడుట లేదు. కావున మరింత విషయలను సెకరింఛండి. (రాజాఛంద్ర )