చర్చ:అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

కాపీహక్కుల సమస్య - పాట మొత్తంగా రాయకూడదు[మార్చు]

పాట మొత్తం రాస్తే కాపీహక్కుల సమస్య వస్తుంది. మహా అయితే పాట పల్లవి వరకూ రాయవచ్చు. మిగతా వ్యాసం అంతా పాట గురించే రాయడం మంచిది. --పవన్ సంతోష్ (చర్చ) 15:27, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]