Jump to content

చర్చ:అయినవిల్లి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

--మాటలబాబు 20:14, 10 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Italic textBold text

Centered text

this villiage is famous for the temple known as "vara siddhi vinayaka". also this is very beautiful area with green rice fields, coconut trees, and a very beautiful godavari river bank.this is also known as "konaseema".

బొమ్మ సరిచేసినవారికి కృతజ్ఞతలు--మాటలబాబు 22:39, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలయాలలో పూజ ఆగమ శాస్త్రాల విషయమై

[మార్చు]

ఇక్కడి వినాయకుడి ఆలయంలో శైవ ఆగమశస్త్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శ్రీశైలం ప్రధాన ఆలయం(చారిత్రక కారణాల వలన) మినహా మిగితా ఆలయాలన్నిటిలోను, శుద్ధ స్మార్త అద్వైత ఆగమశాస్త్రాలను పాటిస్తారు. శైవాగమ శాస్త్రాలకూ, వీటికీ చాలా తేడా ఉంది. కొన్ని సందర్భాలలో పూజారులు ఈ విషయంలో పొరబడవచ్చు. నిర్ధారించుకోగలరు. అలానే ఈ మధ్య పుట్టుకొస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయాలు కాకుండా వైష్ణవాలయాలలో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో పాంచరాత్ర ఆగమం పాటిస్తారు. కొత్తవాటిలో(తిరుమలలో కూడా ప్రధానాలయం ఒక్కదానిలో వైఖానసం మరియు పాంచరాత్రం కలిపి ఉంటాయి) వైఖానస ఆగమం పాటిస్తారు. కొన్ని సార్లు పూజారులే ఈ విషయంలో తప్పుగా చెప్పిన సందర్భాలు నాకు విదితం. రహ్మానుద్దీన్ (చర్చ) 17:15, 4 నవంబర్ 2013 (UTC)