చర్చ:అష్టావక్రుడు
Appearance
{{ ఈ వారం వ్యాసం పరిగణన}}
అష్టావక్రుని తండ్రి
[మార్చు]అష్టావక్రుని తండ్రి కాహోళుడు అని విన్నాను. ఇక్కడ ఏకదత్తుడని ఉంది. ఈ వ్యాసంలోని కథను ఎక్కడినుండి తీసుకున్నారు? --వైజాసత్య (చర్చ) 23:01, 14 ఫిబ్రవరి 2014 (UTC)
- ఆంధ్రమహాభారతం అరణ్యపర్వములో అష్టావక్రుని చరిత్ర విపులంగా ఉన్నది. అందులో అష్టావక్రుని తండ్రి ఏకపాదుడని ఉంది. గూగుల్ ఈ పుస్తకములో కహోడుడు అష్టావక్రుని తండ్రిగా పేర్కొన్నారు. అది ఆతని మరో పేరయి ఉంటుంది.నేను మూలములు చేర్చాను.అవి సరిపోతాయనుకొంటాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:10, 16 జూన్ 2023 (UTC)
- మూలాలు చేర్చాను కాబట్టి మూస తొలగించ విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:18, 16 జూన్ 2023 (UTC)
- మూలములు చేర్చాను కాబట్టి మూలములు లేని వర్గము మూస తొలగించాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 20:51, 17 జూన్ 2023 (UTC)
- మూలాలు చేర్చాను కాబట్టి మూస తొలగించ విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:18, 16 జూన్ 2023 (UTC)