చర్చ:అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మకథ
స్వరూపం
శైలి
[మార్చు]ఈ వ్యాసం శైలి వికీకి అనుగుణంగా చాలా మార్పులు చెయ్యాలి. తటస్థ ధృక్కోణం కొంత కొరవడింది --వైజాసత్య 18:01, 12 ఆగష్టు 2009 (UTC)
- ఇది దుప్పల రవి కుమార్ రచన. అతని అనుమతితో కాపీ చేశాను. తటస్థ దృక్కోణానికి అనుగుణంగా కావలిసిన మార్పులు చేయవచ్చును. అభ్యంతరం లేదు. --కాసుబాబు 06:36, 13 ఆగష్టు 2009 (UTC)