చర్చ:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16
Appearance
ఈ వ్యాసం పేరు "ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి" అని వుంటే సరిపోతుంది. ఈ వ్యాసాని ఇంకా చాల పేర్లుతో గుర్తించ వచ్చు. వాటి అన్నింటిని తొలగించ కుండా దారిమళ్ళింపు లంకె తాయారుచేస్తే బాగుంటుంది. ఈ విషయమై ఎవరికైనా వ్యతిరేకత వుంటే చెప్పగలరు. --Ranjithsutari 08:46, 1 అక్టోబర్ 2010 (UTC)
- పేరు బాగానే వుంది. ప్రభుత్వ శాఖలు అనే దానిలో ప్రతి శాఖకి లింకు కల్పించాలి. శాఖ అనేది చాలా వరకు శాశ్వతము, మంత్రులు మారతారు. అందుకని ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి దారి మళ్లింపు ఇస్తే బాగుంటుంది. --అర్జున 03:42, 2 అక్టోబర్ 2010 (UTC)
- శాఖలను, మంత్రివర్గ పేజీలను వేరు చేస్తేనే మంచిదనిపిస్తుంది.తరవాత మార్పులకు సౌలభ్యంగావుంటుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ శాఖలను, ఒకటి అంతకన్న ఎక్కువ మంత్రులు నిర్వహించవచ్చుకదా--అర్జున 04:13, 2 అక్టోబర్ 2010 (UTC)
- ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచోద్దు, ఎదుకంటే పట్టికకు ముందు మంత్రిమండలి(ఆవిర్భావం, మండలి సంఖ్యా, ప్రస్తుత మండలి వివరాలు, మండలి కాలమానము మొదలగు) వివరాలను పొందుపరచాలి. ఇప్పుడున పట్టిక "౧౩ వ మంత్రిమండలి" అని అంటారు, కానీ ౧౪ వ మంత్రిమండలి ఏర్పడే వరకు దీనినే "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" అనీ అంటారు. మండలిలో శాఖా మరియు మంత్రుల మార్పు ఎప్పుడు జరిగేదే, రెండుటిలో దేన్నికూడా శాశ్వతం అనుకోలేము. ఈ వ్యాసం పేరు "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" గా ఉంచి మిగితా వాట్టికి దారిమళ్ళింపు లంకె తయారుచేస్తే బాగుంటుంది. --Ranjithsutari 09:48, 2 అక్టోబర్ 2010 (UTC)
- మంత్రి మండలిగా మార్చుతున్నాను, కాకపోతే మంత్రులు మొదటిగా, శాఖల తరువాత అక్షరాదిక్రమంలో ఇవ్వటం మంచింది. శాఖలకి ప్రత్యేక పేజీ చేస్తాను.దానిలో శాఖల అక్షరాదిక్రమంలో వుంటాయి.--అర్జున 05:22, 3 అక్టోబర్ 2010 (UTC)
- ఇప్పుడున్న శీర్షికని అలానే వుంచోద్దు, ఎదుకంటే పట్టికకు ముందు మంత్రిమండలి(ఆవిర్భావం, మండలి సంఖ్యా, ప్రస్తుత మండలి వివరాలు, మండలి కాలమానము మొదలగు) వివరాలను పొందుపరచాలి. ఇప్పుడున పట్టిక "౧౩ వ మంత్రిమండలి" అని అంటారు, కానీ ౧౪ వ మంత్రిమండలి ఏర్పడే వరకు దీనినే "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" అనీ అంటారు. మండలిలో శాఖా మరియు మంత్రుల మార్పు ఎప్పుడు జరిగేదే, రెండుటిలో దేన్నికూడా శాశ్వతం అనుకోలేము. ఈ వ్యాసం పేరు "ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి" గా ఉంచి మిగితా వాట్టికి దారిమళ్ళింపు లంకె తయారుచేస్తే బాగుంటుంది. --Ranjithsutari 09:48, 2 అక్టోబర్ 2010 (UTC)
- శాఖలను, మంత్రివర్గ పేజీలను వేరు చేస్తేనే మంచిదనిపిస్తుంది.తరవాత మార్పులకు సౌలభ్యంగావుంటుంది. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ శాఖలను, ఒకటి అంతకన్న ఎక్కువ మంత్రులు నిర్వహించవచ్చుకదా--అర్జున 04:13, 2 అక్టోబర్ 2010 (UTC)
విలీనం చేయాలి
[మార్చు]ఈ వ్యాసం 2009 జూన్ 27న సృష్టించినప్పటికీ మరింత తాజావివరాలతో 2024 జూన్ 27న ఇదే విషయానికి సంబందించిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం అనే మరొక వ్యాసం సృష్టించబడింది.కావున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-16 వ్యాసం వర్గం:ఆంధ్రప్రదేశ్ మంత్రిమండళ్ళు వర్గంలోని మిగతా వ్యాసాల ఏకరూపతకోసం, వికీడేటాకు లింకు కలిగిఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం వ్యాసంలో విలీనంచేయాలి. యర్రా రామారావు (చర్చ) 16:27, 26 నవంబరు 2024 (UTC)