చర్చ:ఆంధ్ర జనసంఘం
స్వరూపం
విలీనం
[మార్చు]ఆంధ్ర జనసంఘం గురించి పెద్దగా సమాచారం దొరకడం లేదు. ఆంధ్ర మహాసభ వ్యాసం ప్రకారం మొదట్లో కొద్ది మంది సభ్యులతో ఆంధ్ర జన సంఘంగా ప్రారంభమై తర్వాత అది ఆంధ్ర మహాసభగా మారిందని ఉంది. కాబట్టి అందులో విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 07:30, 2 మార్చి 2023 (UTC)