చర్చ:ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ కృష్ణామండలంలోని ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంత పొడవు పేరుకు బదులు కృష్ణా జిల్లా ప్రముఖులు లేదా విజయవాడ ప్రముఖులు అని వుంటే బాగుంటుంది. వెతికేవారు ఇంత పొడవుగా టైపింగ్ చేసి వెతకరు. అహ్మద్ నిసార్ (చర్చ) 06:32, 7 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణా జిల్లా ప్రముఖులు గల వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు ఉన్నది. అందువల్ల ఈ వ్యాసాన్ని కృష్ణా జిల్లా ప్రముఖులు అంటే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 07:58, 7 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]