చర్చ:ఆనంద్ బక్షి
స్వరూపం
ఆనంద్ బక్షి పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వాడుకరి:స్వరలాసిక గారూ, ఈ వ్యాసాన్ని విస్తరించారు. దీనిని పూర్తిచేసి "మొలక మూస"ను తొలగించండి. K.Venkataramana(talk) 14:51, 20 జూన్ 2020 (UTC)
- వెంకటరమణ గారూ మీరు చెప్పినట్లే చేశాను.--స్వరలాసిక (చర్చ) 16:01, 20 జూన్ 2020 (UTC)