Jump to content

చర్చ:ఆర్తి చాబ్రియా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని 2008-02-19 న సృష్టించబడిన ఆరతీ ఛాబ్రియాలో విలీనం చేయాలి. K.Venkataramana(talk) 15:35, 20 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆరతీ ఛాబ్రియా వ్యాసం 2008లో సృష్టించబడినా కానీ అది ఇంకా మొలక స్థాయిలోనే ఉంది, అంతేకాకుండా వ్యాసం పేరు కూడా ఆర్తి బదులుగా ఆరతీ అని ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వ్యాస నాణ్యతని బట్టి వ్యాస విలీన ప్రక్రియ చేసినట్టున్నారు. ఇప్పుడు కూడా వ్యాస నాణ్యతను పరిగణలోకి తీసుకోవాలని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 03:56, 21 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆరతీ ఛాబ్రియా లో చాలా తక్కువ సమాచారం ఉన్నందున ఈ వ్యాసమునకు దారిమార్పు చేసితిని. K.Venkataramana(talk) 04:11, 21 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వెంకటరమణ గారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:25, 21 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]