చర్చ:ఆర్యభటుని సంఖ్యాపద్ధతి
స్వరూపం
ఈ వ్యాసం శీర్షికను ఆర్యభటుని సంఖ్యాపద్ధతి అని కాకుండా ఆర్యభట్టుని సంఖ్యాపద్ధతి అని మారిస్తే బాగుంటుంది. శీర్షిక లో అక్షర దోషం కలదు/( కె.వి.రమణ- చర్చ 15:00, 18 జనవరి 2013 (UTC))
రమణగారూ..! "ఆర్యభట" అనేది అక్షరదోషం కాదు. "ఆర్యభట" అనే పేరునే "ఆర్యభట్ట"అని తప్పుగా వాడుతున్నాము. ఆంగ్లవికీలోని "ఆర్యభట" వ్యాసాన్ని చూడగలరు. ధన్యవాదములు Subramanya sarma (చర్చ) 15:47, 18 జనవరి 2013 (UTC)