చర్చ:ఇండోర్
స్వరూపం
పట్టణాల పేర్లకు సాధ్యమైనంతవరకూ స్థానిక ప్రజల పిలుపుకి ప్రాధాన్యతనివ్వడం గురించి ఆలోచించగలరు. ఈ వ్యాసంలో ఇండోర్ అని ఇంగ్లీషు ఉచ్ఛారణ కన్నా, హిందీలోని ఇందౌర్ ఉచ్ఛారణ నే వ్యాసనామంగా మార్చడం గురించి అలోచించగలరు. Subramanya sarma (చర్చ) 11:44, 12 మార్చి 2012 (UTC)
- ఆ పట్టణంలో ప్రజలు ఎలా పిలుస్తారు అనేదానికన్నా, తెలుగురాష్ట్రంలోని తెలుగు వారు, తెలుగు పత్రికలు ఎలా పిలుస్తారు అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నా ఉద్దేశ్యం. కాకుంటే ఇతర పేర్లను దారిమార్పు పుటలుగానూ, వ్యాసంలో వివరణలలోనూ ప్రస్తావించవచ్చు. Chavakiran (చర్చ) 15:16, 12 మార్చి 2012 (UTC)
- తెలుగువారు ఎలా పిలుస్తారు లేదా తెలుగు పుస్తకాలలో ఎలా ప్రస్తావిస్తారన్నదానికి ప్రాధాన్యత నివ్వాలి. ఈ లింక్ చూడండి. http://telugu.webdunia.com/religion/religiousjourney/articles/0812/14/1081214009_1.htm Rajasekhar1961 (చర్చ) 15:24, 12 మార్చి 2012 (UTC)