చర్చ:ఇనగంటి రవిచంద్ర
స్వరూపం
తొలగింపు ప్రతిపాదన చర్చ
[మార్చు]వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, వికీపీడియాలో కృషి వికీపీడియాలో వ్యాసానికి ప్రాతిపదిక కాదు. వికీపీడియాలో కృషి చేసేవారిగురించి తెలుసుకోవటానికి వాడుకరిపేజీలున్నాయి. ఇలాంటి వ్యాసాలు గతంలో కొంతమంది వికీగురించి సరియైన అవగాహన లేక సృష్టించినవి వున్నాయి. అలా చేయటం సరైనదని ఇతరులు ఇలా సృష్టించటాన్ని ప్రోత్సహించరాదు. ఈ ప్రతిపాదన వాడుకరి:రవిచంద్ర గారు వికీకి చేస్తున్న చేసిన కృషిని ఏమాత్రం తక్కువ చేసినట్లుగా భావించవద్దు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:04, 24 ఫిబ్రవరి 2021 (UTC)
- ముందుగా ప్రభాకర్ గౌడ్ గారి అభిమానానికి ధన్యవాదాలు. అయితే, అర్జున రావు గారు చెప్పింది సబబు. ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేదు కాబట్టి తొలగించవచ్చు. రవిచంద్ర (చర్చ) 05:34, 24 ఫిబ్రవరి 2021 (UTC)
- నా పేజీ నేనే తొలగించుకున్నాను. :-) రవిచంద్ర (చర్చ) 05:39, 24 ఫిబ్రవరి 2021 (UTC)