చర్చ:ఇప్పలపల్లి (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం)
Appearance
ఇప్పలపల్లి గ్రామంలోకి తిమ్మాజీపేట్ మండలమైన ఇప్పలపల్లి గ్రామము గురించి
[మార్చు]మాది ఇప్పలపల్లి గ్రామం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లి కానీ ఈ పేజీ లో తిమ్మాజీపేట్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామం గురించి ఇందులో ప్రచురించడం జరిగింది వెంటనే తిమ్మాజీపేట్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సమాచారాన్ని తొలగించవలసిందిగా కోరుతున్నాను E RAMAKRISHNA GOUD (చర్చ) 13:51, 4 మార్చి 2018 (UTC)