చర్చ:ఉండబండ
స్వరూపం
- వాడుకరి:Bhaskaranaidu గారు, వాడుకరి:Nrgullapalli గారు, గ్రామాల పేజీలలో మండలాలు మరియు అనవసర వర్గాలు చేర్చరాదని నాతో కొద్దికాలం క్రితం చేసిన సుదీర్ఘ చర్చల ద్వారా నిర్ణయించారు. దయచేసి గమనించండి. --JVRKPRASAD (చర్చ) 12:18, 4 అక్టోబరు 2016 (UTC)
అసలుపేరు
[మార్చు]- లభించిన ఆధారాలు 2019 మార్చి 24 ఆంద్రజ్వోతి, ఆంధ్రభూమి 2018 అక్టోబరు 13 దినపత్రికలు ప్రకారం ఈ గ్రామ వ్యాసం శీర్శిక సరిగా ఉన్నది.--యర్రా రామారావు (చర్చ) 15:30, 27 ఆగస్టు 2019 (UTC)