చర్చ:ఉన్నత పాఠశాల విద్య
Jump to navigation
Jump to search
ఉన్నత విద్య (Higher Education) మరియు ఉన్నత పాఠశాల విద్య (High School Education) రెండు వేరుగా భావించాలి. వ్యాసంలో సమాచారం కలగాపులగం మాదిరిగా ఉన్నది. రెంటింటినీ వేరుచేయండి.Rajasekhar1961 11:24, 5 ఏప్రిల్ 2009 (UTC)
- చేశాను, అర్జున 10:30, 18 మే 2010 (UTC)