చర్చ:ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్)
స్వరూపం
రమణ గారు దీనిని గ్రామ వ్యాసంగా ఉండనిస్తే బాగుంటుంది. ప్రదీప్ గారు తెవికీ శిక్షణ శిబిరంలో (హైదరాబాద్) ఈ వ్యాసం మొదలు పెట్టారు. దీనిని అభివృద్ధి చేయడానికి వారి దగ్గర సమాచారం ఉంది. వారు ఈ గ్రామం వాస్తవ్యులే! గమనించగలరు
ప్రదీప్ గారు ఈ వ్యాసాన్ని ఇంకా విస్తరించగలరని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ) 13:08, 7 డిసెంబరు 2013
Untitled
[మార్చు]- ఈ వ్యాసం పుణ్యక్షేత్రానికి సంబంధించినదైనందున అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా) లో విలీన మూసను తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 10:49, 3 ఏప్రిల్ 2014 (UTC)