అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అచ్చంపేట
—  మండలం  —
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో అచ్చంపేట మండలం యొక్క స్థానము
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో అచ్చంపేట మండలం యొక్క స్థానము
అచ్చంపేట is located in Telangana
అచ్చంపేట
తెలంగాణ పటములో అచ్చంపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E / 16.43872; 78.725853
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రము అచ్చంపేట
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 69,875
 - పురుషులు 36,019
 - స్త్రీలు 33,856
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.57%
 - పురుషులు 65.82%
 - స్త్రీలు 40.75%
పిన్ కోడ్ 509375

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. [1]పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.

ఉమామహేశ్వరాలయం

ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

జనాభాా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.

[2] పట్టణ జనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)

Phone Number 9704550218 and land 08541272040

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచింది.

నీటిపారుదల[మార్చు]

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  3. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు[మార్చు]

[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.