సిద్దపూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సిద్దాపూర్, మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 509375. ఈ గ్రామము మండల కేంద్రమైన అచ్చంపేట నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి వరకు బోధన జరుగుతుంది. పొలీస్ స్టేషన్, ఆసుపత్రి వసతి ఉంది. సిద్దాపురము నుండి దేవరకొండ (మండలం) సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిండి కాలువ సిద్దాపుర్ ప్రక్కగా ప్రవహిస్తుంది. ఇక్కడ వ్యవసాయము (వరి,ప్రత్తి) జీవనాదారము. గ్రామవాసులు - వొలెసెట్టిపరశురాములు లింగమ్మ గారు, పొకలముత్యాలు సక్కుబాయీ గారు, జయరామరెడ్డి గారు, ప.రాఘవరెడ్డి గారు, ప.శ్రీనివాసరెడ్డి గారు, అ.బాలరెడ్డి గారు, ల.తిరుపతిరెడ్డి గారు, అ.చెన్నరెడ్డి గారు, సీతయ్య, జగపతి, ఆసేన్ (పొస్ట్ మాన్), రవి, శ్రికాంత్, సాకలి నారమ్మ, ముత్తయ్య, జహంగీర్, మరియు చాలమంది.

సిద్దాపూర్ @509375
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం అచ్చంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,947
 - పురుషుల సంఖ్య 2,095
 - స్త్రీల సంఖ్య 1,852
 - గృహాల సంఖ్య 925
పిన్ కోడ్ 509375
ఎస్.టి.డి కోడ్

జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,947 - పురుషుల సంఖ్య 2,095 - స్త్రీల సంఖ్య 1,852 - గృహాల సంఖ్య 925

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2824. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 1493, స్త్రీల సంఖ్య 1331. గృహాల సంఖ్య 634.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
"https://te.wikipedia.org/w/index.php?title=సిద్దపూర్&oldid=2141907" నుండి వెలికితీశారు