Jump to content

చర్చ:ఉల్లిపాయ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస:జీవశాస్త్రము ప్రాజెక్టు

మూలాలు-సందేహం

[మార్చు]

ఈ వ్యాస పుటలో మూలాలు ఉపశీర్షిక క్రింద ఒక లింకు ఇచ్చారు.దానిమీద వత్తిన ఇదే వ్యాసపేజిసవరణపుట లోని కొంతభాగం కన్పిస్తున్నది.మూలాలు అంటే ఈ వ్యాసానికి సంభందించి ఎదైన మూలవ్యాసాన్ని చూపించాలికదా.నా సందేహానికి ఎవ్వరైన సమాధానమిస్తారని ఆశిస్తున్నాని.ఈ వ్యాసంలోనే కాదు.మరికొన్ని వ్యాసాలలో ఈ మూలాలు లోని లింకును వత్తిన,అదే వ్యాసపేజిలోని సవరణ పేజిలోనిసమాచారాన్నే చూపిస్తున్నది.పాలగిరి (చర్చ) 13:29, 6 సెప్టెంబర్ 2013 (UTC)

పొరపాటున తప్పుగా మూలం రాశారు. నేను ఆ సభ్యునికి తెలియచేస్తాను. మూలాలు వికీపీడియా వెలుపలి లింకులకు ఇవ్వాలి. మీకు అలా కనిపించినపుడు వాటిని తొలగించి సరిదిద్దండి. --అర్జున (చర్చ) 13:41, 8 సెప్టెంబర్ 2013 (UTC)