చర్చ:ఉష్ణము
స్వరూపం
రమణగారు, నావద్దనున్న"N.C.Pandya"గారి "Elements of Heat Engines"లో ఘనపదార్య్హాల/మూలకాల విశిష్ణోం(Specific heat)విలువలు ఈ క్రింది విధంగా వున్నాయి.
- Ice:0.5
- Alcohol:0.58
- Aluminium:0.236
- concrete:0.21
- Lead:0.035
- steel:0.111
- copper:0.11
- mercury:0.033
- Zinc:0.098
- Tin:0.068
- Brass:0.092
- coal:0.31
- వాయువులైనచో సున్న ఉష్ణొగ్ర్తత వద్ద,స్ధిరపీడనంలో Specfic heat విలువలు,hydrogen:3.43,oxygen:0.219:Nitrogen:0.248;air:0.240;CO 2:0.197; CO:0.248;water vapor:0.443.వ్యాసంలో చేర్చుటకు అవసరపడినచో చేర్చండి.పాలగిరి (చర్చ) 03:25, 2 జనవరి 2013 (UTC)
వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు చేర్చితిని
[మార్చు]పాలగిరి గారు సూచించిన పుస్తకం ప్రకారం వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు చేర్చితిని.( కె.వి.రమణ- చర్చ 13:49, 2 జనవరి 2013 (UTC))
ఇంధనాల దహన ఉష్ణశక్తి విలువలు
[మార్చు]రమణగారు,
వ్యాసంలో ఇంధనాల ఉష్ణశక్తి విలువలపట్టికను చేర్చాను.చూసి అవసరమైనచో పట్టికలను మార్చుకోండి.పాలగిరి (చర్చ) 12:43, 6 జనవరి 2013 (UTC)