చర్చ:ఊర్ధ్వపుండ్రాలు
Appearance
పేరు గురించి
[మార్చు]- అక్షర భేదం : ఈ వ్యాసంలో "వూర్ధ్వ" బదులుగా "ఊర్ధ్వ" ఉండాలనుకొంటాను.
- వ్యాసం పేరు: వ్యాసం పేరు కూడా వికీపిడియా వేదికకు సబబు అనిపించడం లేదు. కనుక "వూర్ధ్వ పుండ్ర మహత్యం" పేరు "ఊర్ధ్వపుండ్రాలు" లేదా "ఊర్ధ్వపుండ్రములు" అని మార్చమని సూచిస్తున్నాను
--కాసుబాబు 07:33, 12 జూన్ 2009 (UTC)
- పాత తెలుగు పుస్తకాల్లో ఉ కు బదులు వు అని రాసేవారు.ఊర్ధ్వపుండ్రాలు అని మార్చండి--Nrahamthulla 07:42, 12 జూన్ 2009 (UTC)
- మార్చాను. Chavakiran 11:12, 11 జూన్ 2010 (UTC)