చర్చ:ఎడ్వర్డ్ II ఇంగ్లాండ్ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు[మార్చు]

Kaliru గారూ! ఈ వ్యాసాన్ని రాసి ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి సమర్పించినందుకు ధన్యవాదాలు. దీన్ని పరిశీలిస్తే కొన్ని సమస్యలు కనిపించాయి. దయచేసి ఈ సమస్యలు సరిజేసి, సరిజేసినట్టు ఇక్కడ రాస్తే ఆమోదించడానికి అవకాశం ఉంటుంది.

  • వ్యాసంలో సంస్కరించని యాంత్రికానువాదమో, ఒకవేళ మానవీయంగానే చేసినా సరళంగా లేని అనువాదమో చేశారు. ఈ వాక్యం చూడండి: ఎడ్వర్డ్ I, నాల్గవ కుమారుడు, ఎడ్వర్డ్, మరణం తరువాత సింహాసనాన్ని అతని అన్నయ్య అల్ఫోన్స్సో యొక్క. 1300 లో ప్రారంభించి, ఎడ్వర్డ్ స్కాట్లాండ్ను తృప్తి పరిచేందుకు తన తండ్రితో కలిసి ప్రచారం చేశాడు మరియు 1306 లో అతను వెస్ట్మినిస్టర్ అబ్బేలో ఒక గొప్ప వేడుకలో పాల్గొన్నాడు. ఈ వాక్యం అసలు ఏ అర్థాన్నీ ఇవ్వడం లేదు. ఇలాంటి వాక్యాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇవన్నీ అనువాద సమస్యలు కావచ్చు అనుకుంటున్నాను. ఇవన్నీ దిద్దాలి.

దయచేసి ఈ సమస్యను దిద్ది ఇక్కడే దిద్దినట్టు రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 12:22, 9 మే 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]