చర్చ:ఎలమర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Untitled[మార్చు]

  • యలమర్రు అని ఉండాలి అని నా అభిప్రాయము. రచయితలు గమనించండి. మీకు సరి అనిపించిన యెడల వీలయితే సరిచేయ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:26, 25 అక్టోబర్ 2013 (UTC)
  • రావుగారు, మూసలు, లింకులు, పుటలు, ఇలా అనేకం ఉన్నాయి. వీటి మీద వ్యాసాలు, అనేకం గురించి చాలా కృషి చేసిన వారు ఉన్నారు ప్రస్తుతం. వారికి అవగతం అవుతుందనే వ్రాశాను. సరి చేస్తున్నారు. నేను అన్నీ చేయలేను, చేసినా అన్నీ చెదరిపోతాయి అనే సంశయము ఉన్నది. గమనించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:12, 25 అక్టోబర్ 2013 (UTC)
  • వ్యాసాన్ని తరలించేటప్పుడు మీరనుకుంటున్నట్లు ఏమీచెదిరిపోవండి. వ్యాసం మొత్తంతో పాటు మూసలు, లింకులు, చర్చాపేజీ, వ్యాసచరితంతో సహా మొత్తం కొత్తవ్యాసానికే చేరుతుంది. వ్యాసాన్ని కాపీపేస్ట్ చేస్తేనే చరితం పోతుంది కాబట్టి అలాచేయక వ్యాసాన్ని తరలించండి చాలు. మూసలో కూడా కొత్తపేరు ఇస్తే మంచిదే, లేకున్నా దారిమార్పు ఎలాగూ ఉంటుంది. నేను చిలకల్లు తరలించాను చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:10, 25 అక్టోబర్ 2013 (UTC)