చర్చ:ఎస్కిమోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసాన్ని నేను అభివృద్ధి చేస్తాను. కానీ నాకు సమయం పడుతుంది.Ch Maheswara Raju (చర్చ) 08:09, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

.Ch Maheswara Raju, ఇప్పటికే ఉన్న మొలక వ్యాసాలతో కుస్తీలు పడుతున్నాం. మళ్ళీ మొలక వ్యాసాలు సృష్టించడం వికీకి మంచిది కాదు. ముందు ఈ వ్యాసం కనీసస్థాయిని దాటించు, ఆ తరువాత అభివృద్ధి చేయవచ్చు. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:18, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju ఈ వ్యాసాన్ని సమయం తీసుకొని నిదానంగా చేయండి... కావాలంటే నేను కూడా సహాయం చేస్తాను... ప్రభాకర్ గౌడ్ నోముల 08:50, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి గారు దీని గురించి పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఈ వ్యాసాన్ని ఎప్పటి నుంచో వికీలో రాద్దాం అనుకుంటున్నా కుదరలేదు. ఈ వ్యాసాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నాకు సమయం లేక రాయలేకపోతున్నాను, ఖాళీగా ఉన్న సమయంలో అభివృద్ధి చేస్తాను.ప్రభాకర్ గౌడ్ నోముల గారు ఈ వ్యాసానికి సహాయం చేస్తాను అన్నందుకు ధన్యవాదాలుCh Maheswara Raju (చర్చ) 08:59, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారు, పేజీని సృష్టించి హెడ్డింగులు పెట్టి ఖాళీగా వదిలేసి, సమయం ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తా అనడం మంచి పద్ధతి కాదు. ముందుగా వ్యాసాన్ని కనీసం మొలక స్థాయి దాటించాలి. మీరైనా ఈ వ్యాసాన్ని మొలకస్థాయి దాటించండి. ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే తరువాత చేసుకోవచ్చు. ఈలోపే ఎవరైనా నిర్వాహకులు వ్యాసాన్ని చూసి తొలగించే అవకాశం ఉంది. Ch Maheswara Raju గారు, మీరు వ్యాసంలో మార్పులు చేస్తున్నట్లయితే నిర్మాణంలో ఉంది అనే మూసని వాడండి. ప్రస్తుతం నాకు సమయం లేక రాయలేకపోతున్నాను, ఖాళీగా ఉన్న సమయంలో అభివృద్ధి చేస్తాను. అని అన్నారు. అలాంటప్పుడు వ్యాసాన్ని కూడా ఖాళీగా ఉన్న సమయంలోనే సృష్టించి, అభివృద్ధి చేయండి, అంతేకాని వ్యాసాన్ని ఖాళీగా వదిలిపెట్టకండి. -- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 10:27, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Ch Maheswara Raju ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించా ... ప్రభాకర్ గౌడ్ నోముల 12:38, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గారు ధన్యవాదాలు ఇక నుండి ఈ పేజీని అభివృద్ధి చేస్తాను.Ch Maheswara Raju (చర్చ) 12:43, 25 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]