చర్చ:ఎస్. మైదుకూరు
Appearance
యాకర్లపాలెం గ్రామం ప్రస్తుతం లెదు. ఈ గ్రామము తెలుగు గంగ ప్రాజెక్టులో ముంపుకు గురైంది. అందువల్ల దీనిని గ్రామాల చిట్టా నుండి తీసివేయడం జరిగింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెల్పవచ్చు.
- అలా తీసివెయ్యవలసిన అవసరం లేదు, గ్రామం పేజీలో అదే విషయం వ్రాయవచ్చు. Chavakiran 16:47, 7 ఫిబ్రవరి 2008 (UTC)
కాపీ
[మార్చు]www.kadapa.info నుండి ఈ వ్యాసమును తీసుకున్నరు. ఇందుకు తగిన అనుమతి ఉన్న్దదా? ఒక సారి సరిచూడండి.
- బాగా గుర్తించారు. అటువంటి సమాచారాన్ని వేరే వెబ్సైటు వారు ఎన్నో శ్రమలకోర్చి సేకరించి ఉంటారు. బహుశా వారు ఉచితంగా వాడుకునే హక్కుని ఇవ్వకపోవచ్చు. అందుకని దానిని వ్యాసం నుండి తీసేసాను. ఇలాంటివి ఇకముందు ఎక్కడయినా గుర్తిస్తే అలాంటి వ్యాస భాగాలను ఆ వ్యాసం నుండి నిస్సంకోచంగా తీసేసేయండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 15:12, 29 జనవరి 2008 (UTC)
పేర్లు
[మార్చు]నిర్వాహకులెవరైనా చెప్పండి. ఈ పేజీకి ఇన్ని దారి మార్పు పేజీలు అవసరం లేదనుకుంటాను —రవిచంద్ర 13:26, 22 ఫిబ్రవరి 2008 (UTC)
- ఆవునూ ఒకే వ్యాసానికి అన్ని దారిమార్పు పేజీలు అవసరం లేదు. అనవసరపు దారిమార్పు పేజీలను తొలిగించాల్సిందే.C.Chandra Kanth Rao 13:35, 22 ఫిబ్రవరి 2008 (UTC)
మండల చరిత్ర అభివృద్ధి చేసేందుకు ఆకరాలు
[మార్చు]ఈ మండలం చరిత్ర, మండలంలోని పలు గ్రామాల చరిత్ర అభివృద్ధి చేసేందుకు పుస్తకం ఒకటి దొరికింది, దీనిని మూలంగా వాడి అభివృద్ధి చేయవచ్చేమో పరిశీలించగలరు:
- మైదుకూరు చరిత్ర - తవ్వా ఓబుల్ రెడ్డి (పుస్తకం ఆర్కైవ్ లంకె)
ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:10, 1 ఆగస్టు 2018 (UTC)